iDreamPost
android-app
ios-app

Devara Movie Update: దేవర థర్డ్ సింగల్ పై హైప్ పెంచేస్తున్న నాగవంశీ

  • Published Sep 03, 2024 | 2:24 PM Updated Updated Sep 03, 2024 | 3:23 PM

Nagavamsi tweet about devara Movie third single Update: దేవర నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో.. మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా థర్డ్ సింగల్ అప్ డేట్ పై.. నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

Nagavamsi tweet about devara Movie third single Update: దేవర నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులలో.. మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా థర్డ్ సింగల్ అప్ డేట్ పై.. నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

  • Published Sep 03, 2024 | 2:24 PMUpdated Sep 03, 2024 | 3:23 PM
Devara Movie Update: దేవర థర్డ్ సింగల్ పై హైప్ పెంచేస్తున్న నాగవంశీ

దేవర సినిమా గురించి ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ నడుస్తుందో అందరికి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన వరుస అప్ డేట్స్.. మూవీ పై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. అందులోను ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో గా స్క్రీన్ మీద కనిపించబోతున్నాడంటే.. ఇక థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి… రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోయే థర్డ్ సింగిల్ మీద ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందా అని.. ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.ఇక సెప్టెంబర్ 4న ‘దావుడి’ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అసలే అభిమానులు ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటే.. వరుస అప్ డేట్స్ తో మరింత ఊరిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించి నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అదేంటంటే “రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘ లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్ కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే..” అంటూ ట్వీట్ చేశారు. దీనితో ఈ సాంగ్ ఫియర్ సాంగ్ కు మించి ఉంటుందేమో అని అనుకుంటున్నారు అంతా. మరి ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక ఈ సాంగ్ కాకుండా.. మూవీ రిలీజ్ లోపు వచ్చే అప్ డేట్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి.. అభిమానులకు ఇంకా పండగే అని చెప్పి తీరాలి. ఇక మూవీ రిలీజ్ తర్వాత కూడా ఇలాంటి హైప్ ఏ క్రియేట్ అయితే మాత్రం.. థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోవడం ఖాయం. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి దేవర నుంచి వచ్చే నెక్స్ట్ అప్ డేట్స్ ఎలా ఉండబోతున్నాయో.. రిలీజ్ తర్వాత ఇంకెంత హైప్ క్రియేట్ అవుతుందో చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet