iDreamPost
android-app
ios-app

నితిన్, నాని మా హీరోలే! విశ్వక్‌ కాంట్రవర్సీపై నిర్మాత నాగవంశీ క్లారిటీ!

ఇండస్ట్రీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ మద్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ డేట్ విషయంలో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. కారణం.. విశ్వక్ సేన్ ఓ పోస్ట్ చేసి.. దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్ కాంట్రవర్సీలు సృష్టించింది.

ఇండస్ట్రీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ మద్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ డేట్ విషయంలో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. కారణం.. విశ్వక్ సేన్ ఓ పోస్ట్ చేసి.. దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్ కాంట్రవర్సీలు సృష్టించింది.

నితిన్, నాని మా హీరోలే! విశ్వక్‌ కాంట్రవర్సీపై నిర్మాత నాగవంశీ క్లారిటీ!

ఈ మద్య కాలంలో ఏదైనా సినిమా రిలీజ్ కావడానికి ముందే రక రకాలు కాంట్రవర్సీలు మొదలైతున్నాయి. సినిమా కథ నాదే అంటూ కొంతమంది, తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా డైలాగ్స్ ఉన్నాయని మరికొంతమంది, మ్యూజిక్ కాపీ చేశారంటూ ఎన్నో రకాలు కాంట్రవర్సీలు వస్తున్నాయి. వీటన్నింటిని దాటుకొని సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ డేట్ విషయంలో విశ్వక్ సేన్ పోస్ట్, డిలీట్ చేసిన పోస్ట్ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కాంట్రవర్సీపై నాగవంశి స్పందించారు. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ మద్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ డేట్ విషయంలో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. కారణం.. విశ్వక్ సేన్ ఓ పోస్ట్ చేసి.. దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్ కాంట్రవర్సీలు సృష్టించింది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశి స్పందించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8న రిలీజ్ సమయానికి వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ ఒక్క మూవీ మాత్రమే రిలీజ్ కి ఉందని అనుకున్నాం. కానీ అనుకోకుండా ప్రభాస్.. సలార్, నాని నటిస్తున్న హాయ్ నాన్న, నితిన్ నటిస్తున్న ఎక్స్‌ట్రార్డినరీ మూవీస్ లైన్లోకి వచ్చాయి.

ఇండస్ట్రీలో నాకు నితిన్, నానితో మంచి అనుబంధం ఉంది.. వారిద్దరూ మా హీరోలే.. మా సంస్థతో చాలా క్లోజ్ అన్న విషయం తెలిసిందే. అలాంటిది వారితో కాంపిటీషన్ ఎందుకు అని నేను అనుకుంటానని విశ్వక్ సేన్ అపోహపడి ఉండవొచ్చు. మూవీ వాయిదా గురించి ఏమీ అనుకోలేదు, ఇంకా సినిమా షూటింగ్ ఉంది, ఒక సాంగ్ కూడా తీయాల్సి ఉంది, అవన్నీ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు హీరో.. అలాంటిది రిలీజ్ డేట్ మార్చితో ఏ హీరోకైనా బాధ ఉంటుందని అన్నారు.

ఆదికేశవ మూవీ పోస్ట్ పోన్ గురించి వైష్ణవ్ తో మాట్లాడితే.. పదే పదే పోస్ట్ పోన్ ఏంటీ అని ఇబ్బంది పడ్డారు. సినిమా రిలీజ్ కన్నా కంటెంట్ ఉన్న సినిమా ఆడియన్స్ కి ఇచ్చామా లేదా అన్నదానిపైనే నిర్మాతలు ఫోకస్ చేస్తుంటారు. అప్పట్లో పుష్ప మూవీ కూడా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధంచింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా డిసెంబర్ 29న వచ్చే అవకాశం ఉందని, ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని, మంచి కలెక్షన్లు కూడా రాబడుతుందని భావిస్తున్నామని అన్నారు నాగవంశి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişRekabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel