ఆ సీన్స్ పై మంగళవారం నటి బోల్డ్ కామెంట్స్! ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏమిటి?

చాలామంది సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించడం అనగానే.. అది చాలా ఈజీనే కదా అని అనుకుంటారు. కానీ, తెరపై చూసే దానికి తెరవెనుక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. అయితే వాటికి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది? ఎలా చేయాల్లో? అనే ఆసక్తికర విషయాలను తాజాగా మంగళవారం నటి బయటపెట్టింది.

చాలామంది సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించడం అనగానే.. అది చాలా ఈజీనే కదా అని అనుకుంటారు. కానీ, తెరపై చూసే దానికి తెరవెనుక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. అయితే వాటికి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది? ఎలా చేయాల్లో? అనే ఆసక్తికర విషయాలను తాజాగా మంగళవారం నటి బయటపెట్టింది.

సాధారణంగా సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే.. సినిమాల్లో నటించాలంటే కేవలం డ్రామా, యాక్షన్, కామెడీ మాత్రమే ఉంటే సరిపోదు. సినిమాలో హీరోయిన్లు అందాలను ఆరాంధించే ప్రేక్షకుల అభిరుచుల మేరకు కొన్ని గ్లామర్ అండ్ బోల్డ్ సన్నివేశాలు కూడా తెరపై చూపించాలి. ఆ మాటకొస్తే.. ఇటివల కాలంలో చాలా సినిమాల్లో ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగానే దర్శకులు తమ సినిమాల్లో శృంగారంతో పాటు గ్లామర్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తుంటారు.ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి సీన్లను గతంలో కంటే ఎప్పుడు కాసింత ఎక్కువ పెడుతున్నారు. కాగా, రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారడంతో అలాంటి సీన్లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక ఈ తరం హీరోయిన్లు అయితే చాలా అవలీలాగా.. ఎలాంటి సిగ్గు, భయం లేకుండా.. అలాంటి సీన్లలో నటించేస్తున్నారు. కానీ, సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించడం అంతా ఈజీ కాదని, దానికి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఓపెన్ గా ఓ నటి తాజా ఇంటర్వ్యూలో తన అనుభవాలను చెప్పేసింది.

చాలామంది సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించడం అనగానే.. అది చాలా ఈజీనే కదా అని అనుకుంటారు. కానీ, తెరపై చూసే దానికి తెరవెనుక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు అంటూ.. ‘మంగళవారం’ ఫేమ్ నటి దివ్య పిళ్లై తాజాగా బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? దానికి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది? అనే వాటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది. ఇక ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ, సెట్స్‌లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మైండ్ లో వేరే ఆలోచన ఏం ఉండదు.

అలాగే ముద్దు సన్నివేశాలకు వచ్చినప్పటికి.. ఆ ముద్దని ఎంజాయ్ చేయడం లాంటింది కూడా ఏం ఉండదు. దీని బట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. దీంతో పాటు రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సహ నటుడితో కలిసి ముందు సీన్ కోసం డిస్కస్ కూడా చేసుకోవాలి. ఇకపోతే సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు’ అంటూ దివ్య పిళ్లై ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

ఇక దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన ఈ ముద్దుగుమ్మ మలయాళీ ఫ్యామిలీలో జన్మించింది. కాగా, 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సహాయ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక గతేడాది సూపర్ హిట్ కొట్టిన మంగళవారం’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత ‘తగ్గేదే లే’ అని మరో మూవీ కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఈ బ్యుటీ ‘బజూకా’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. మరి, మంగళవారం ఫేమ్ దివ్య శృంగార సీన్ లలో ఎలా నటించాలో ఓపెన్ గా బయటపెట్టిన  విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments