iDreamPost
android-app
ios-app

Phanumantu Controversyపై మంచు లక్ష్మీ సీరియస్! వాళ్ళ తల నర*కాలంటూ ఫైర్!

  • Published Jul 08, 2024 | 8:45 PM Updated Updated Jul 09, 2024 | 2:04 PM

Manchu Lakshmi Serious On Phanumanthu: ప్రణీత్ హనుమంతు వివాదంపై ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు.

Manchu Lakshmi Serious On Phanumanthu: ప్రణీత్ హనుమంతు వివాదంపై ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు.

Phanumantu Controversyపై మంచు లక్ష్మీ సీరియస్! వాళ్ళ తల నర*కాలంటూ ఫైర్!

ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, నటుడు అయిన ప్రణీత్ హనుమంతు వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రీ, కూతుర్ల మీద చేసిన దారుణమైన కామెంట్స్ పట్ల ఇతగాడిపై చాలా మంది సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా ప్రణీత్ హనుమంతు వివాదంపై మంచు లక్ష్మి స్పందించారు. ఆమె ఈ వివాదంపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.   

మంచు లక్ష్మి నటించిన ‘ఆదిపర్వం సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఈ మూవీలో మంచు లక్ష్మి ఏడు వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా లెవల్లో 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఆదిపర్వం ట్రైలర్ తో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో మంచు లక్ష్మి నట విశ్వరూపం చూడబోతున్నాం. కాగా ప్రణీత్ హనుమంతు చేసిన వల్గర్ కామెంట్స్ పై ఆమె స్పందించారు. ఆదిపర్వం సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె సినిమా అంశాల గురించి వివరించారు. సినిమా అంశాలకు సంబంధించి ఆమె మాట్లాడారు. అదే సమయంలో ఆమెకు ప్రణీత్ హనుమంతు వివాదంపై ఐడ్రీమ్ మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.

ప్రణీత్ హనుమంతు వివాదంపై ఇప్పటికే మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. మంచు మనోజ్ అక్కగా ఈ వివాదంపై మీ రియాక్షన్ ఏంటి? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి విషయాల్లో ఆమె చాలా సున్నితంగా ఉంటారు. అలాంటిది ఆమె స్పందించక తప్పలేదు. ‘చైల్డ్ అబ్యూస్ చేసే ఇలాంటి వాళ్ళ తలని బహిరంగంగా న*రకాలని ఆమె అన్నారు.

ఇండస్ట్రీలో సెలబ్రిటీల మీద, మహిళల మీద, కష్టపడి పని చేసే వారి మీద జోకులు వేస్తూ.. రోస్టింగ్ పేరుతో, ట్రోల్స్ పేరుతో కించపరుస్తూ కామెంట్స్ చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. సినిమాలు మాత్రమే కాకుండా సమాజానికి ఏదో ఒకటి చేయాలని మంచు ఫ్యామిలీ ఎప్పుడూ తాపత్రయపడుతుంటుంది. మంచు మనోజ్, మంచు లక్ష్మి సొసైటీలో జరిగే అంశాలపై తమ గళం విప్పుతుంటారు. సోషల్ మీడియా వేదికగా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తుంటారు. సినిమాలు చేశాం అని రిలాక్స్ అయిపోకుండా పబ్లిక్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. పేదలకు సాయం చేయడంలో ముందుంటారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకూ అన్నిటి మీద మాట్లాడతారు. ఈ క్రమంలోనే ఆమె ప్రణీత్ హనుమంతు వివాదంపై కూడా ఎమోషనల్ అయ్యారు.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş