iDreamPost
android-app
ios-app

మంచులక్ష్మీకి వీరాభిమాని.. కాళ్లమీద కన్నీళ్లు పెట్టుకుంటూ!

  • Published Mar 19, 2024 | 3:58 PM Updated Updated Mar 19, 2024 | 3:58 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మంచు లక్ష్మి ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మికు ఊహించని షాకింగ్ సంఘటన ఎదురైంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మంచు లక్ష్మి ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మికు ఊహించని షాకింగ్ సంఘటన ఎదురైంది.

  • Published Mar 19, 2024 | 3:58 PMUpdated Mar 19, 2024 | 3:58 PM
మంచులక్ష్మీకి వీరాభిమాని.. కాళ్లమీద కన్నీళ్లు పెట్టుకుంటూ!

‘మంచు లక్ష్మి’.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంచువారి అమ్మాయి. అయితే ముందుగా, నిర్మాతగా, ఆ తర్వాత యాంకర్ గా వ్యవహరించిన మంచు లక్ష్మి.. ‘అనగఅనగా ఓ ధీరుడు’ సినిమాతో నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే పలు చిత్రాల్లో అలరించిన ఈమె ఇప్పుడు కాస్త జోరు తగ్గించిదనే చెప్పవచ్చు. కానీ, తాజాగా ‘ఆదిపర్వం’ అనే ఓరియెంటెడ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ లో జరిగింది. కాగా, ఆ ఈవెంట్ లో మంచు లక్ష్మికి ఊహించని షాకింగ్ సంఘటనను ఎదుర్కొంది.

సాధారణంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అభిమానులు తమకు ఇష్టమైన హీరోలు స్టేజ్ పై స్పీచ్ ఇస్తుంటే.. వెళ్లి వారి కలుసుకోవాలని, వారి కళ్లపై పడుతూ ఎమోషనల్ అవుతుంటారు. ఇక ఈ విషయంలో అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే ఇప్పుడు మంచు వారి అమ్మాయి కూడా ఈ కోవలోనే చేరింది. తాజాగా మంచు లక్ష్మికు సంబంధించి ‘ఆదిపర్వం’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. కాగా, ఆ ఈవెంట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతుండా..తిరుపతి నుంచి వచ్చిన ఓ అభిమాని స్టేజ్‌పైకి తన కాళ్ల పై పడి హడావిడి చేశాడు. దీంతో ఒక్కసారిగా మంచు లక్ష్మి అతడు చేసిన హంగామాకు షాక్ అయింది. అంతేకాకుండా.. మంచు లక్ష్మి తాను వెళ్లిపోయేటప్పుడు ఆ అభిమానితో కలిసి ఫోటో దిగింది. ఆ సమయంలో ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే మంచు లక్ష్మి తరుచుగా.. ఏదో విధంగా ట్రోల్స్ కు గురవుతూ, అమె డ్రస్సింగ్ తో విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అలాంటి వ్యక్తికి ఇలా ఓ అభిమాని కాళ్ల మీద పడటం, ఎమోషనల్ అవ్వడం చూస్తుంటే అంతా స్క్రిప్టెడ్ లా ఉందంటూ పలువురు నెటిజన్స్ నెట్టింట కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఏదీ ఏమైనా మంచు లక్ష్మి కాళ్ల పై ఇలా ఓ అభిమాని పడి ఎమోషనల్ అవ్వడం నెట్టింట అందరికీ ఆశ్చర్యనికి గురి చేస్తుంది. మరి, మంచు లక్ష్మి కాళ్ల పై పడి అభిమాని ఎమోషనల్ అవుతున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio