iDreamPost
android-app
ios-app

టక్కరిదొంగ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

  • Published Jul 27, 2024 | 7:00 AM Updated Updated Jul 27, 2024 | 7:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందే చూస్తే షాక్ అవుతారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందే చూస్తే షాక్ అవుతారు.

  • Published Jul 27, 2024 | 7:00 AMUpdated Jul 27, 2024 | 7:00 AM
టక్కరిదొంగ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి అలరించారు. అయితే వాటిలో కొన్ని కమర్షియల్ హిట్స్ అందనివి ఉంటే.. మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కమర్షియల్ పరంగా కూడా దూసుకుపోయాయి. ఇక సినిమాల విషయంలో డిఫరెంట్ ప్రయోగాలు చేయడంలో.. మహేష్ ఎప్పుడు ముందంటరనే చెప్పవచ్చు. అయితే ఈ హీరో కెరీర్ ఆరంభంలో చేసిన ‘నాని’, ‘టక్కరి దొంగ’ లాంటి సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తిండిపోయే సినిమాలనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ సినిమాల సీన్స్ , పాటలన్నా ఇప్పటికీ మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు.

ఇకపోతే ఈ రెండింటిలో ‘టక్కరి’ దొంగ సినిమా విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరూ కౌబాయ్ పాత్రలు చేసిన తర్వాత.. ఇంక ఎవ్వరూ ఇండస్ట్రీలలో ఆ పాత్రలను టచ్ చేయలేదు. కానీ, అలా అనుకున్నా టైంలో మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా చేసే ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను 2002లో దర్శకుడు జయంతి పరాంజీ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు తో పాటు మెయిన్ హీరోయిన్ గా మరో అందాల ముద్దుగుమ్మ నటించింది. అయితే ఇప్పుడు ఆమె ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు.

టక్కరి దొంగ సినిమాలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా ఓ బ్యూటీ అరించింది. మరీ, ఆ అందాల తార పేరు ‘లిసా రాయ్’. ఈమె మహేష్ టక్కరి దొంగ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాకపోతే ఈ సినిమా తర్వాత లిసా రాయ్ తెలుగులో మరీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు.  కానీ, పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యిందని మాత్రం తెలిసింది.  అయితే సినిమాల్లో కనిపించని ఈ బ్యూటీ సోషల్  మీడియాలో మాత్రం  యాక్టివ్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫిక్స్, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, లిసా రాయ్ ఫోటస్ చూసిన అభిమానులు మహేష్ హీరోయిన్ ఎంతలా మారిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ టక్కరి దొంగ Lisa Roy మూవీ హీరోయిన్  లిసా రాయ్ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by lisaraniray (@lisaraniray)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom