iDreamPost
android-app
ios-app

పొలిమేర మూవీలో గెటప్ శ్రీను భార్య.. బయట ఈ రేంజ్‌లో ఉందేంటి భయ్యా?

మా ఊరి పొలిమేర, పొలిమేర 2 సినిమాలు సత్యం రాజేశ్ ను హీరోగా నిలబెట్టాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరితో పాటు కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీనులతో పాటు ఆయన భార్యగా నటించిన అమ్మాయి కూడా మంచి పేరు వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

మా ఊరి పొలిమేర, పొలిమేర 2 సినిమాలు సత్యం రాజేశ్ ను హీరోగా నిలబెట్టాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరితో పాటు కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీనులతో పాటు ఆయన భార్యగా నటించిన అమ్మాయి కూడా మంచి పేరు వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

పొలిమేర మూవీలో గెటప్ శ్రీను భార్య.. బయట ఈ రేంజ్‌లో ఉందేంటి భయ్యా?

ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న నటుడు సత్యం రాజేశ్. సుమంత్, జెనీలియా హీరో హీరోయిన్లుగా సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సత్యం. ఈ సినిమా మంచి గుర్తింపు రావడంతో తన పేరును సత్యం రాజేశ్‌గా మార్చుకున్నాడు.2002-03 నుండి పరిశ్రమలో నటిస్తూ.. 350కి పైగా చిత్రాలను కంప్లీట్ చేసిన రాజేశ్.. హీరోగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. క్షణం సినిమాతో అతడిలోని హీరోయిజం బయటకు వచ్చింది. ఒక వైపు ఫ్రెండ్ అండ్ కామెడీ రోల్స్ చేస్తూనే మరో వైపు హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అలా ఫలించిందే మా ఊరి పొలిమేర. 2021లో వచ్చిన ఈ సినిమాను విశేషంగా ఆదరించారు ప్రేక్షకులు.

గత ఏడాది ఈ చిత్రానికి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2 రాగా, ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాదు.. పూర్తి స్థాయిలో హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నాడు రాజేశ్. ఈ సినిమాతో కేవలం సత్యం రాజేశ్‌కు మాత్రమే కాదు.. గెటప్ శీను, కామాక్షి భాస్కర్లకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే.. శ్రీను భార్య రాముల పాత్రలో నటించిన అమ్మాయి కూడా మెస్మరైజ్ చేసింది. ఫస్ట్ సీజన్‌తో పోల్చుకుంటే.. పొలిమేర 2 ఈ క్యారెక్టర్ నిడివి ఎక్కువగా ఉంది. పొలిమేర 1లో భర్తను ఎంతో ప్రేమగా చూసుకునే భార్యగా చూపించగా.. తాజాగా వచ్చిన సెకండ్ సీజన్‌లో ఆ పాత్రలో ట్విస్టులు, టర్న్‌‌లు చూసి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. మరీ ఇంతకు రాముల పాత్రలో నటించిన బ్యూటీ ఎవరంటే… సాహితి దాసరి.

సోషల్ మీడియా ఇన్ప్యుయెన్సర్ నుండి నటిగా మారింది సాహితి దాసరి. పొలిమేరలో ఆమెకు వచ్చిన గుర్తింపుతో మంచి ఆఫర్లను ఒడిసి పట్టింది. ఐఐటి కృష్ణ మూర్తి చిత్రంలో చిన్న రోల్ ప్లే చేసిన దాసరి.. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం  చేసుకుంది. పొలిమేరతో ఆమె ఫేట్ మారింది. ఇటీవల సునీత కొడుకు హీరోగా నటించిన సర్కార్ నౌకరి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం కంచు కనకమహాలక్ష్మిలో నటిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఉగాది సందర్భంగా పోస్టర్ విడుదల షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫోటోలతో మతి పోగొడుతుంది ఈ తెలుగు బ్యూటీ. ఆమె పిక్స్ చూస్తే.. స్టార్ హీరోయిన్ రేంజ్ మెటీరియల్ అనిపించకమానదు. మరీ ఆ పిక్స్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by సాహితి దాసరి (@sahithi_dasari7)

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş