iDreamPost
android-app
ios-app

నానితో ఆ సీన్ చేయడానికి కండీషన్ పెట్టిన హీరోయిన్.. ఎవరంటే?

  • Published Jul 10, 2024 | 6:00 AM Updated Updated Jul 10, 2024 | 6:00 AM

Nani: టాలీవుడ్ లో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అయితే ఈ హీరోతో నటించడానికి చాలామంది తారలు ఆసక్తి చూపింస్తుంటరనే విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఓ హీరోయిన్ మాత్రం నానితో ఓ సినిమాలో ఆ సీన్ చేయడానికి డైరెక్టర్ కు కండీషన్స్ పెట్టింది. ఇంతకి ఆమె ఎవరంటే..

Nani: టాలీవుడ్ లో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అయితే ఈ హీరోతో నటించడానికి చాలామంది తారలు ఆసక్తి చూపింస్తుంటరనే విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఓ హీరోయిన్ మాత్రం నానితో ఓ సినిమాలో ఆ సీన్ చేయడానికి డైరెక్టర్ కు కండీషన్స్ పెట్టింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jul 10, 2024 | 6:00 AMUpdated Jul 10, 2024 | 6:00 AM
నానితో ఆ సీన్ చేయడానికి కండీషన్ పెట్టిన హీరోయిన్.. ఎవరంటే?

నేచురల్ స్టార్ ‘నాని’.. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సేస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు. అయితే నాని సినిమా కథల ఎంపిక విషయంలో ఎప్పుడు వైవిధ్యంగా ఆలోచిస్తుంటాడు.ఈ క్రమంలోనే మంచి హిట్స్ ను కూడా అందుకుంటున్నాడు. కాగా, ఇటీవల కాలంలో విడుదలైన నాని సినిమాల్లో దసరా, హాయ్ నాన్న ఎంత పెద్ద హిట్ అందుకున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా సినిమా, సినిమాకు కథలో వేరియేషన్ మాత్రమే కాదు..యాక్టింగ్ లుక్స్ లో సరికొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు నాని. ఈ నేపథ్యంలోనే నానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

అంతేకాకుండా.. ఆయన నుంచి వచ్చే సినిమాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి హీరోతో నటించాలని ఎవరికి ఉండదు. చాలామంది తారలు ఈ హీరోతో జతకట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం నాని సినిమా గురించి ఓ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా సినిమాలో ఆ సీన్ చేసేటప్పుడు దర్శకుడికి ఒక కండిషన్ కూడా పెట్టింది. మరి, ఆమె ఎవరో కాదు.. బ్యూటీ ఫుల్ హీరోయిన్ ‘కృతి శెట్టి’.  కాగా, ఈమె నాని సినిమాలోని ‘శ్యామ్ సింగరాయ్’ లో నటించింది. అయితే ఈ సినిమాలో కృతిశెట్టికి నానితో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఇక ఆ సీన్ కోసం కృతి శెట్టి డైరెక్రట్, కెమెరా మెన్ కు ఓ కండీషన్ పెట్టిందట.  ఇక ఆ కండీషన్ కు ఓకే అయితేనే నటిస్తానని చెప్పుకొచ్చిందట.

అయితే ఆ కండీషన్ ఏమిటంటే.. లిప్ లాక్ సీన్ చేసినప్పుడు తన చుట్టూ జనం ఉంటే ఆ సీన్ చేయాలను దర్శకులతో చెప్పిందట. ఇక దర్శకుడు కూడా ఆమె కంఫర్ట్ కోసం అక్కడ ఎవరు లేకుండా చేశారట. కాగా, ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ, ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నానికి  ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సీన్స్ ఉంటున్నాయి మీరే కావాలని రాయిస్తున్నారా.? లేక డైరెక్టర్స్ కథలో అలా రాస్తున్నారా.? అనే ప్రశ్న ఎదురైన విషయం తెలసిందే. ఇక ఆ ప్రశ్నకు నాని కూడా..  స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికి  సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే హిట్ 3 సినిమాలోనూ నాని నటిస్తున్నాడు. మరి, నాని తో లిప్ లాక్ సీన్ విషయంలో కండీషన్ కృతిశెట్టి కండిషన్ పెట్టిందనే వార్తపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet