Swetha
ఓటిటి లో హర్రర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అందులోను తెలుగు సినిమాలంటే ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా త్వరగా ఓటిటి లో కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో రీసెంట్ గా థియేటర్ లో మంచి టాక్ సంపాదించుకున్న కిష్కింధపురి మూవీ కూడా యాడ్ అయింది . ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో హీరోయిన్ అంటే శ్రీనివాస్ , అనుపమ ఇద్దరు లవర్స్. వీరిద్దరూ, వీరి స్నేహితులు కలిసి ఓ గోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్ ను నిర్వహిస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వారంతా ఆ టూర్ కి వెళ్తూ ఉంటారు. అలా ఓసారి 11 మందితో కలిసి కిష్కింధపురి అనే ఊరి దగ్గర్లో ఉండే.. సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వీరంతా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే ఓ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఓ ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ వాయిస్ ఎవరిదీ ? అసలు అక్కడికి వెళ్లిన వారు ఎందుకు చనిపోతున్నారు ? వీరంతా ఆ రేడియో స్టేషన్ నే ఎంచుకోడానికి కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. అక్టోబర్ 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.