iDreamPost
android-app
ios-app

శక్తి సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందంటే?

  • Published Aug 03, 2024 | 8:07 PM Updated Updated Aug 03, 2024 | 8:07 PM

పై ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఈ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ముఖ్యంగా సినిమాల్లో ఈమె అందాల జాతరకు ఫిదా కుర్రాళ్లంటూ లేరు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఈ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ముఖ్యంగా సినిమాల్లో ఈమె అందాల జాతరకు ఫిదా కుర్రాళ్లంటూ లేరు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 03, 2024 | 8:07 PMUpdated Aug 03, 2024 | 8:07 PM
శక్తి సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందంటే?

శక్తి సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందంటే?ఇండస్ట్రీలో అవకాశాలు ఉండలే కానీ, హీరోయిన్లకు ఎప్పుడు కొదవ ఉండదు. ముఖ్యంగా టాలీవుడ్ లో వివిధ ఇండస్ట్రీలోని ఎప్పుడు వివిధ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు పరిచయమవుతూ ఉంటారు. అయితే వీరిలో మొదటి సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని సక్సేస్ ఫుల్ గా దూసుకుపోయినవారు ఉంటే.. మరి కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత అవకాశాలు లేక తెలుగులో కనుమరగవుతుంటారు. ఇలా ఇప్పటికీ ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి ఇలా వచ్చి అలా మాయమైపోతున్నారు. మరీ అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా..

పై ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఈ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ముఖ్యంగా సినిమాల్లో ఈమె అందాల జాతరకు ఫిదా కుర్రాళ్లంటూ లేరు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు. అందాల ముద్దుగుమ్మ ‘మంజరీ ఫడ్నిస్’. ఈమె బ్యూటీ మొదటిగా అల్లరి నరేష్‌ సరసన ‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. అయితే మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో మంజరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే ఆ తర్వాత.. దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ‘శుభప్రదం’ అనే మూవీలో మెరిసింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా.. మంజరీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

Manjari

దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘శక్తి’ సినిమాలో కనిపించింది. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా మంజరీ ఫడ్నిస్ నటించింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో పూర్తిగా మంజరీ ఫడ్నిస్ కు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే.. ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అయితే అక్కడ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక  హిందీతో పాటు  మరాఠీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. అలాగే  వెబ్ సిరీస్‌లలోనూ.. తళుక్కుమన్నది ఈ చిన్నది. కాగా, ఇటీవలే ‘చల్తి రహే జిందగీ’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంజరీ. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తరుచు తన లేటెస్ట్ ఫోటోలు, అప్‌డేట్స్‌ ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరీ, మంజారీ ఫడ్నిస్ లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetmadridbetMadridbetbetciomatbet girişjojobetGrandpashabet Fenerbahçedeneme bonusu veren sitelerdeneme bonusu veren sitelerJojobet girişMarsbahis GirişJojobetbetparkCasibom