iDreamPost
android-app
ios-app

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్.. ఒక డ్యూయెట్ ని ఇంత అందంగా తీయొచ్చా?

  • Published Aug 05, 2024 | 5:17 PM Updated Updated Aug 05, 2024 | 5:17 PM

Jr NTR Devara Part 1 Second Single Out Now: జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. మూవీ టీమ్ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసింది. మరి.. ఆ డ్యూయెట్ ఎలా ఉందో చూద్దాం.

Jr NTR Devara Part 1 Second Single Out Now: జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. మూవీ టీమ్ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసింది. మరి.. ఆ డ్యూయెట్ ఎలా ఉందో చూద్దాం.

  • Published Aug 05, 2024 | 5:17 PMUpdated Aug 05, 2024 | 5:17 PM
దేవర సెకండ్ సింగిల్ రిలీజ్.. ఒక డ్యూయెట్ ని ఇంత అందంగా తీయొచ్చా?

గత రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా దేవర మూవీ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కలిసి ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దాంతో పాటుగా.. సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించారు. ఆగస్టు 5న సాయంత్రం ఈ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. మొదట ఫియర్ సాంగ్ ని విడుదల చేసి ఫ్యాన్స్ లో ఫైర్ నింపిన మూవీ టీమ్.. ఇప్పుడు ఒక డ్యూయెట్ ని రిలీజ్ చేసి మంచి లవ్ మూడ్ లోకి తీసుకెళ్లిపోయారు. ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. ఆ సమయం రానే వచ్చింది. మరి.. దేవర డ్యూయెట్ ఎలా ఉందో చూద్దాం.

రెండ్రోజుల క్రితమే సాంగ్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని వివరిస్తూనే వచ్చారు. మొదట ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిన్న గ్లింప్స్ వదిలారు. మళ్లీ మరో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్, గ్లింప్స్ లో చూపించినట్లుగానే సాంగ్ లో కూడా వీళ్ల జోడీ అత్యద్భుతంగా ఉంది. తారక్ ఒక మన్మథుడి తరహాలో ఆకట్టుకుంటుంటే.. జాన్వీ మాత్రం దేవకన్యలో మెరిసిపోయింది. ఇంక వీళ్లద్దరు వేసిన స్టెప్పులకు తెలుగు సినిమా అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే. ఇంక బాలీవుడ్ ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో సాంగ్ అంటే.. వింత వింత మ్యూజిక్ ర్యాప్ తప్పితే ఏం కనిపంచదు. కానీ, ఇలాంటి ఒక మెలొడీ డ్యూయెట్ అంటే వాళ్లు కూడా చెవి కోసుకుంటారు.

Devara

ఈ సాంగ్ లో కాస్ట్యూమ్స్, లుక్స్, వాళ్ల స్టెప్స్ మాత్రమే కాకుండా.. మ్యూజిక్, లిరిక్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఈ సాంగ్ కి తెలుగులో లిరిక్స్ ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించారు. ఇంక ఫియర్ సాంగ్ తో భయపెట్టిన అనిరుధ్.. ఈ డ్యూయెట్ కి మ్యూజిక్ తో మీరు ప్రేమలో పడిపోతారు. ఇంక రేపటి నుంచి మీకు సోషల్ మీడియాలో షార్ట్స్, రీల్స్ లో ఈ సాంగ్ బాగా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎంతో రఫ్ లుక్ లో తారక్ ని చూసి.. ఈ సాంగ్ లో ఎంతో లవ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ దేవర సెకండ్ సింగిల్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetnorabahisjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetganobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş