iDreamPost
android-app
ios-app

పాల బుగ్గల ఈ బుడ్డొడు.. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న మన టాలీవుడ్ స్టార్!

  • Published May 20, 2024 | 1:03 PM Updated Updated May 20, 2024 | 1:03 PM

Jr NTR: సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొట్టడం మామూలే. వారి చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దేశాన్ని ఊపేసేస్తున్న మన టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా? 

Jr NTR: సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొట్టడం మామూలే. వారి చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దేశాన్ని ఊపేసేస్తున్న మన టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా? 

  • Published May 20, 2024 | 1:03 PMUpdated May 20, 2024 | 1:03 PM
పాల బుగ్గల ఈ బుడ్డొడు.. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న మన టాలీవుడ్ స్టార్!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాక గత సంఘటనలు కూడా సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. వారి చిన్నతనంలోని ఫోటోలు నెటిటంట్లో ప్రత్యక్షమై..అభిమానులను ఖుషి చేస్తుంటాయి. అలానే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు పైన కనిపిస్తున్న ఆ బుడతడు..నేడు పాన్  ఇండియా స్టార్ గా ఉన్నాడు.

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒక సెలబ్రిటీ ఫోటో కూడా వైరల్ అవుతోంది. మరి పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఆయన టాలీవుడ్ టాప్ హీరోగా ఉంటూ.. దేశాన్ని ఊపేస్తున్నాడు. అలా పై ఫోటోలో కనిపిస్తున్న ఓ బుడ్డొడిని చూస్తుంటే ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నాడు.  పాలబుగ్గలతో అందరిని ఆకట్టుకుంటున్నా ఈ చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. చెల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..పలు చిత్రాల్లో నటించాడు. ఆ తరువాత కుటుంబ సినీ వారసత్వంతో ఇండస్ట్రిలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తనదైన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు ఈ బుడతడు. అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా… నటన తన రక్తంలోనే ఉందని నిరూపించుకున్నాడు.  ఇటీవలే ఈ చిన్నోడు నటించిన సినిమాకు ఆస్కార్ సైతం వచ్చింది.

పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ బుడతడు.. ఎంతో హుందాగా..నటనపై ప్రాణం పెట్టి సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలోనే తెలుగులో అనేక అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాల్లో వేసుకున్నాడు. టాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఓ పాన్ ఇండియా సినిమాతో నేషనల్ స్టార్ గా మారాడు ఈ చిన్నోడు. ప్రస్తుతం ఈ పాలబుగ్గల చిన్నవాడికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్. అలానే బాలీవుడ్ లోను ఓ సినిమాలో నటిస్తున్నాడు. మొత్తంగా  ఈ బుడ్డొడు ఇప్పుడు దేశాన్నే ఊపేస్తున్నాడు. ఇప్పటికైనా మీరు గుర్తుపట్టారా?.

ఈ చిన్నోడు ఎవరో కాదు.. మన టాలీవుడ్ హీరో,  యంగ్ టైగర్ ఎన్టీఆర్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. తారక్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.  ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ లో ఉన్నారు. నేడు తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇప్ప‌టికే దేవ‌ర నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఫియ‌ర్ సాంగ్ విడుద‌ల చేశారు.  అలానే తారక్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ స‌ముద్రం ఒడ్డున‌ కూర్చొని పిల్లలతో ముచ్చట పెడుతున్నట్లు ఉంది. మొత్తంగా బాల్యంలో ఎంతో క్యూట్ గా  కనిపిస్తూ ఉన్న తారక్ ఫోటోను చూసి.. ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetup girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş