iDreamPost
android-app
ios-app

ఆ అమ్మాయిని కొట్టాను.. నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్ భార్య

  • Published Sep 21, 2024 | 5:41 PM Updated Updated Sep 21, 2024 | 5:41 PM

Jani Wife Ayesha: జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత.. ఆయన భార్య ఆయేషా పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయేషా తన భర్తపై, తనప వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన ఆయేషా ఆ మహిళ కొరియోగ్రాఫర్ పై దాడిపై స్పందించి నిజం ఒప్పుకున్నారు.

Jani Wife Ayesha: జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత.. ఆయన భార్య ఆయేషా పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయేషా తన భర్తపై, తనప వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన ఆయేషా ఆ మహిళ కొరియోగ్రాఫర్ పై దాడిపై స్పందించి నిజం ఒప్పుకున్నారు.

  • Published Sep 21, 2024 | 5:41 PMUpdated Sep 21, 2024 | 5:41 PM
ఆ అమ్మాయిని కొట్టాను.. నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్ భార్య

నేషనల్ అవార్డు విన్నర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆయన అరెస్ట్ దగ్గర నుంచి ఈ కేసులో జానీ భార్య ఆయేషా అలియాస్ సుమలత పేరు కూడా తెర పై వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయేషాపై మరోసారి కేసు నమోదు కావడంతో.. ఈ కేసులో ఆమె మెడకు మరీంత ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. అయిన సరే ఎక్కడ కూడా తడబడకుండా.. తన భర్త కోసం న్యాయంగా పోరాడతానంటూ.. ఆయేషా పలు మీడియా కథనాల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కేసులో బాధిత యువతి మొదట ఆయేషా కూడా తనపై దాడి చేశారని, మత మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధించారని, బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై తాజాగా ఆయేషా ఓ ఇంటర్వ్యూలో స్పందించి అవును నేను ఆమెను కొట్టానంటూ నిజం ఒప్పుకుంది. అంతేకాకుండా.. పలు సంచలన నిజాలను కూడా బయటపెట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత.. ఆయన భార్య ఆయేషా పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయేషా తన భర్తపై, తనప వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన ఆయేషా పలు సంచలన నిజాలు బయట పెట్టారు. ముఖ్యంగా మహిళ కొరియోగ్రాఫర్ పై దాడిపై స్పందించి నిజం ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతి మీడియా కథనాల్లో ఆ మహిళ కొరియోగ్రాఫర్ ను కొట్టాను అని రాస్తున్నారు. అసలు ఎందుకు కొట్టాను అనే  ప్రశ్నను గ్రహించడం లేదు. నిజమే.. నేను ఆమెను కొట్టాను. ఆమె నా లైఫ్ లోకి, నా భర్త లైఫ్ లోకి రావలనుకుంది. నా భర్తను నా నుంచి నా పిల్లల నుంచి దూరం చేయాలనుకుంది. నా భర్తతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించింది. అందుకే ఆమెను  నా లైఫ్ లోకి వస్తే.. ఊరుకునేది లేదంటూ ఒక్కసారి ఆమెను కొట్టాను.

కానీ, దానినే ఆ అమ్మాయి అండ్వాటేజ్ గా తీసుకొని.. నాపై చాలాసార్లు దాడి చేశారని లేనిపోని ఆరోపణలు చేసింది. నిజానికి ఆ అమ్మాయే నా భర్తకు పెళ్లి చేసుకోకపోతే చనిపోతా అని బ్లాక్ మెయిల్ చేసింది. మతం మార్చుకోవడానికి కూడా రెడీ అని మాస్టర్ తో పలుమార్లు చెప్పిందది. ముఖ్యంగా నన్ను వదిన అంటూ, మాస్టర్ ను బావ అని దగ్గరైయ్యేది. ఈ విషయం వాళ్ల అమ్మకి కూడా తెలుసు. నా వెనుక చాలా పెద్ద డబుల్ గేమ్ ఆడేది. అందుకే ఇది కరెక్ట్ కాదని పిలిచి ఆమెతో మాట్లాడాను అంటూ ఆయేషా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. మాస్టర్ మంచితనాన్ని అసరాగా తీసుకొని ఆయన దగ్గర బంగారం, క్యాష్ తీసుకుంది. వాటన్నింటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవాన్నీ నేను కచ్చితంగా కోర్టులో బయటపెట్టి పోరాడతాను’ అంటూ పేర్కొంది. మరి, ఆయేషా మహిళ కొరియోగ్రాఫర్ ను కొట్టేనని నిజం ఒప్పుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio