iDreamPost
android-app
ios-app

కొత్త బంగారులోకం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

  • Published Jul 13, 2024 | 5:30 PM Updated Updated Jul 13, 2024 | 5:30 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ యూత్ అందరికీ క్రష్ లా మారింది. కానీ, ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ యూత్ అందరికీ క్రష్ లా మారింది. కానీ, ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jul 13, 2024 | 5:30 PMUpdated Jul 13, 2024 | 5:30 PM
కొత్త బంగారులోకం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

సినీ ఇండస్ట్రీ అనేది యాక్టర్స్ కు ఒక వరం లాంటింది. ఎందుకంటే.. ఇక్కడ చాలామంది నటి, నటులు తమ ప్రతిభను కనుబర్చడం కోసం వస్తూ, పోతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో ఎంతమంది ముద్దగుమ్మలు తరుచు ఈ ఇండస్ట్రీకి పరిచయమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ, కొంతమంది తారలు మాత్రం ఇలా వచ్చి.. అలా మాయమవుతారు. ఇకపోతే వారి చేసిది ఒకటి రెండు సినిమాలే అయినా, తమ అందం, నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తిండిపోతారు. కానీ, అలా సడెన్ గా ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ.. తమ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ యూత్ అందరికీ క్రష్ లా మారింది. కానీ, ఇప్పుడు మాత్రం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె మొదటిగా కొత్తబంగారు లోకం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక తొలి సినిమాతోనే కుర్రళ్లాను తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. అందాల ‘భామ శ్వేతాబసు ప్రసాద్’. తొలి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న ఈ చిన్నది ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.అంతేకాకుండా.. మంచి సక్సెస్ ను అందుకొని చాలామంది ఫేవెరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది అనుకున్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పైగా నాలుగు, ఐదు సినిమాలు చేసిన అవి అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్లాలేదు.

ఇక ఆ తర్వాత పలు వివాదాల కారణంగా పూర్తీగా ఇండస్ట్రీలో కనుమరుగైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్‌ ను పెళ్లాడింది. కానీ, కొన్ని మనస్ఫర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది శ్వేత. కాగా, ఇటీవలే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసింది.అలాగే ఈ మధ్యనే ఓ బోల్డ్ సిరీస్ లోనూ చేసింది. అయతే తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవతున్నాయి. ఇక ఈ ఫోటోస్ లో శ్వేతబసు ప్రసాద్ ను చూసిన నెటిజన్స్ ఆమెను గుర్తుపట్టాడం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే.. ఒకప్పుడు బొద్దుగా అందంగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా సన్నంగా మారిపోయి గుర్తుపట్టాలేని స్థితిలో మారిపోయింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్న శ్వేతాబసు ప్రసాద్ లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet