iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. వరుస హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది!

  • Published Jul 04, 2024 | 6:15 PM Updated Updated Jul 04, 2024 | 6:15 PM

పై ఫోటోలో తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా అందరీ దృష్టి తనవైపు తిప్పుకోనేలా చేసుకుంది ఈ బ్యూటీ. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా అందరీ దృష్టి తనవైపు తిప్పుకోనేలా చేసుకుంది ఈ బ్యూటీ. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..

  • Published Jul 04, 2024 | 6:15 PMUpdated Jul 04, 2024 | 6:15 PM
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. వరుస హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది!

ఈ మధ్య కాలంలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ దగ్గర నుంచి స్కూల్ డేస్, కాలేజీ డేస్ ఫోటోస్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ ఫోటోస్ ను స్వయంగా కొంతమంది సినీ తారలు తమ అభిమానులతో పంచుకువడం కోసం షేర్ చేయగా.. మరి కొన్ని ఫోటోస్ ను వారి ఫ్యాన్స్ వెతికి మరి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోస్ ఉన్న అందాల ముద్దు గుమ్మలను కనిపెట్టడం ఒక నెటిజన్స్ కు పెద్ద టాస్క్ లా మారిపోయింది. ఎందుకంటే.. కొంతమంది చిన్నప్పుడు ఎలా ఉంటారో, పెద్ద అయినా కూడా అదే ఫేస్ కట్ తో మరింతా అందంగా కనిపిస్తారు. కానీ, మరి కొందరు మాత్రం చిన్నప్పుడు ఫోటోస్ లోనే కాకుండా.. టీనేజ్ ఫోటోస్ లో కూడా అసలు గుర్తుపట్టాలేని పోలికలతో దర్శనమిస్తుంటారు.ఇక వారిని చూస్తే.. ఇప్పుడు తెరపై అలరిస్తున్న క్రేజీ హీరోయిన్స్ అంటే నమ్మశక్యంగా అనిపించడం చాలా కష్టం. అయితే ఈ క్రమంలోనే.. నెటిజన్స్ కు, ఫ్యాన్స్ కు ఒక టాస్క్ లా, ఆశ్చర్యపెట్టడానికి మరోక క్రేజీ హీరోయిన్ స్కూల్ డేస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి పై ఫోటోలో తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా అందరీ దృష్టి తనవైపు తిప్పుకోనేలా చేసుకుంది ఈ బ్యూటీ. అలాగే ఇప్పటి వరకు ఈమె నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలా అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ బ్యూటీ. ఇంతకి ఈమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. మరి ఆమె ఎవరో కాదు.. మన మలయాళ కుట్టి ‘సంయుక్త మీనన్’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే.. ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఉండే క్రేజే వేరు. అంతేకాకుండా.. యూత్ లో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ఈమె మొదటిగా పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తొలి సినిమాతోనే తన నటనతో ప్రేకుల్లో మంచి మార్కుల వేసుకుంది సంయుక్త. ఇక ఆ తర్వాత భీంభీసార,  విరూపక్షలో నటించి తనని మరింత కొత్తగా ప్రేక్షకులను పరిచయం చేసుకుంది.ఈ సినిమాలు తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ సరసన సార్ మూవీతో మెప్పించి గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అయితే వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న సంయుక్తకు సౌత్ ఇండస్ట్రీలో ఆశించినంతగా ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. అయితే అందం,అభినయం, టాలెంట్ అన్ని కలగలిగిన ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువైయ్యాని ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు.

ఇకపోతే ఈమె చివరిగా  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో చివరగా కనిపించింది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో సంయుక్త నటిస్తోంది. అయితే ప్రస్తతం సోషల్ మీడియాలో ఆమె స్కూల్ డేస్ ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో సంయుక్తను నెటిజన్స్  గుర్తుపట్టాడం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే.. అప్పటికి ఇప్పటికి అమ్మడులో చాలా డిఫరెంట్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంయుక్త స్కూల్ డేస్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş