iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

  • Published Jan 21, 2024 | 1:09 AM Updated Updated Jan 21, 2024 | 1:09 AM

Guess The Heroine: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

Guess The Heroine: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

  • Published Jan 21, 2024 | 1:09 AMUpdated Jan 21, 2024 | 1:09 AM
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ బాట పట్టారు. అలాంటి వాళ్లు స్టార్ హోదాని కూడా అందుకున్నారు. అలాంటి కోవకు ఈ చిన్నారి కూడా చెందుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. షకలక భూమ్ భూమ్ అనే సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టుగా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత దేశ్ మీ నిక్లా అనే సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. లైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కోయి మిల్ గయా సినిమా మరింత హోదహం చేసింది. హృతిక్ రోషన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా.. చాలా మంచి పేరును కూడా సొంతం చేసుకుంది.

అటు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి కూడా పెద్దగా సమయం పట్టలేదు. ఈ అమ్మడు చాలా చిన్న వయస్సులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అదికూడా టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పదో తరగతి పరీక్షలు రాసే వయసులోనే స్టైలిష్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా దిమ్మతిరిగే హిట్టు కొట్టింది. అందం, అభినయం, డాన్స్ అంటూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఇప్పటికే ఆమె ఎవరో ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

ఆ చిన్నారి మరెవరో కాదు.. హన్సిక. ఈ అమ్మడు అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగులో దేశముదురు తర్వాత కంత్రి, మస్కా, కందిరీగ, దేనికైనా రెడీ, సినిమాలతో మరింత పేరు తెచ్చుకుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో కూడా తన సత్తా చాటుకుంది. ఇటీవలే తన చిన్ననాటి ఫ్రెండ్ ని అంగరంగ వైభవంగా వివాహం కూడా చేసుకుంది. కెరీర్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తిరిగి మళ్లీ కెరీర్ ని పరుగులు పెట్టించే ప్రయత్నాలు చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

2023లో మై3 అనే వెబ్ సిరీస్ తో అదరగొట్టింది. ఇప్పుడు 2024లో మాత్రం ఏకంగా నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. 105 మినిట్స్ అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మ్యాన్ అంటూ 3 తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తవగా, కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి తిరిగి తన స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకోవడానికి హన్సికా అయితే గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మరి.. హన్సిక నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss