iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. నిన్నే స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది

  • Published Mar 28, 2024 | 7:20 PM Updated Updated Mar 28, 2024 | 7:20 PM

ఈ ఫోటోలో ఎంతో క్యూటుగా ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రేమ, పెళ్లి వంటి సంఘటనలు జీవితాన్ని కుదిపేసినా.. నటిగా తనను నిరూపించుకోవడానికి ఆత్మవిశ్వసంతో ముందుకు నడించింది. కాగా, గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ఎంతో క్యూటుగా ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రేమ, పెళ్లి వంటి సంఘటనలు జీవితాన్ని కుదిపేసినా.. నటిగా తనను నిరూపించుకోవడానికి ఆత్మవిశ్వసంతో ముందుకు నడించింది. కాగా, గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Mar 28, 2024 | 7:20 PMUpdated Mar 28, 2024 | 7:20 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. నిన్నే స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది

సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కొనసాగాలంటే అంతా సులభమైన పని కాదు. ఎందుకంటే.. దీని వెనుక ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు, నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు చాలానే ఎదురవుతాయి. దీనికి తోడు ఆవకాశాలు సరిగ్గా లేకపోవడం.. అలాగే ఆవకాశాలు ఉన్న సమయంలో ప్రేమ, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇలా ఏదో ఒక సమస్యలనేవి ఇండస్ట్రీలో తారలను చూట్టుముడతాయి. అయితే ఇలాంటివన్నీ ఎదుర్కొని వచ్చిన ఆవకాశాలను సద్వినియోగం చేసుకొని తామేంటో నిరూపించుకుని గుర్తింపు తెచ్చుకున్నవారు అతి కొద్ది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఈ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప ఇప్పుడు వెండితెర పై హీరోయిన్ గా కొనసాగుతుంది. కాగా, ఇండస్ట్రీలో ఈమె చేసినవి అతి తక్కువ సినిమాలే కానీ, మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె ఎక్కువగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో నటించింది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూటుగా ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రేమ, పెళ్లి వంటి సంఘటనలు జీవితాన్ని కుదిపేసినా.. నటిగా తనను నిరూపించుకోవడానికి ఆత్మవిశ్వసంతో ముందుకు నడించింది. కాగా, గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఓ హీరోతో ప్రేమాయణం నడిపి.. తాజగా అతనితో ఏడడుగులు నటించింది. దీంతో ప్రస్తుతం ఈ అందాల భామ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ ‘అదితి రావు హైదరీ’. ప్రస్తుతం అదితి రావు పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆమె హీరో సిద్ధార్థ్ తో కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉండి..తాజాగా మార్చి 27న(బుధవారం) వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, ఇప్పటి వరకు వారిద్దరూ తమ పెళ్లి గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇక వీరి పెళ్లి విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్స్ అంతా ఇప్పుడు అదితి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్తకి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అదితి చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అదితి ఇప్పటి లాగే చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, అదితి 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో ఎహసాన్ హైదరీ, విద్యారావు దంపతులకు జన్మించింది. కాగా, ఆమె హైదరాబాద్ నిజాం అయిన మహ్మద్ సాహెల్ కబర్ హైదరీ మనవరాలు. అలాగే వనపర్తికి చివరి రాజు అయిన రామేశ్వర్ రావు రాజు కుమార్తె కూతురు. ఇక అదితికి రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. అయితే ఈ బ్యూటీ 2007లో భారతనాట్యం నర్తికగా సినీ రంగ ప్రవేశం చేసింది.

కాగా, అదే ఏడాదిలో.. ‘రొమాంటిక్’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తెలుగు, తమిళం, హిందీలో మొత్తం 26కు పైగా సినిమాల్లో నటించింది. దీంతో పాటు ఢిల్లీ 6 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దుల్కర్ సల్మాన్ తో హై సినామిక అనే సినిమాలో నటించింది. కాగా, ప్రస్తుతం ఈమె బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘హిరామండీ’ సినిమాలో నటిస్తుంది. అయితే ఓవైపు మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగానే.. అదితి తన ప్రియుడు సిద్ధార్థ్ ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది. ఇక అదితి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు దగ్గరి బంధువు కూడా కావడం విశేషం.మరి, అదితి చిన్నప్పటి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş