iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారి క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లు పడి చచ్చిపోతారంతే..

  • Published Feb 20, 2024 | 1:21 PM Updated Updated Feb 20, 2024 | 1:21 PM

ఇతర ఇండస్ట్రీల అమ్మాయిలకు లైఫ్ ఇస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అనేక మంది కొత్త నటీమణులు.. ఇక్కడకు వచ్చి.. అవకాశాలు పొంది.. స్టార్ హీరోయిన్లుగా మారినవారున్నారు. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఈ లిస్టులోకి వస్తుంది.. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఇతర ఇండస్ట్రీల అమ్మాయిలకు లైఫ్ ఇస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అనేక మంది కొత్త నటీమణులు.. ఇక్కడకు వచ్చి.. అవకాశాలు పొంది.. స్టార్ హీరోయిన్లుగా మారినవారున్నారు. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఈ లిస్టులోకి వస్తుంది.. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Feb 20, 2024 | 1:21 PMUpdated Feb 20, 2024 | 1:21 PM
ఈ ఫోటోలోని చిన్నారి క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లు పడి చచ్చిపోతారంతే..

టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొదవ లేదు. సీనియర్ యాక్ట్రెసెస్ ఫేడ్ అవుట్ లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్న సమయంలో కొత్త నటీమణులు ఇండస్ట్రీలోకి వచ్చి తమనను తాము ఫ్రూవ్ చేసుకుంటున్నారు. అందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చిన్న సినిమా అవకాశం వచ్చిన.. ఆ ఛాన్సును ఒడిసి పట్టి.. తమలోని నటనా టాలెంట్ అంతా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆడియన్స్ ఫిదా అయ్యి.. వారిని తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇలా పాత నీరు పోతున్నప్పుడల్లా.. కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంది సినీ పరిశ్రమలోకి. కొంత కాలం తమ హవా సాగించి.. ఇండస్ట్రీకి మంచి హిట్స్ అందించి.. నేమ్, ఫేమ్ తెచ్చుకున్నాక.. అప్పుడు ఫ్యామిలీ లైఫ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేది కొందరు మాత్రమే.

ఆ జాబితాలోకి వచ్చేస్తుంది.. ఈ ఫోటోలోని బ్యూటీ కూడా. కాశ్మీర్ యాపిల్‌లా ఉన్న ఈ పాప.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. పెళ్లి, సంసారం అంటూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. తాను మళ్లీ అడుగు పెడితే.. వరుస ఛాన్సులు ఖాయమని నిరూపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలను చుట్టేసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. కానీ ఆమెను గుండెల్లో పెట్టుకుంది మాత్రం టాలీవుడ్డే. ఇక్కడ అమ్మాయిగా అందరు భావించారు. ఇక ఆ హీరోయిన్ కళ్లు.. మెస్మరైజ్ చేస్తుంటాయి. ఆ నటి నవ్వు వెయ్యి కాంతులు విరజిమ్మినట్లు ఉంటుంది. అందుకే ఆమెను చందమామ అని కూడా సంబోధిస్తారు. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టేశారు కదా.. మన కాజు.. కాజల్ అగర్వాల్.

The little girl in this photo is a crazy heroine

2004లో హిందీ సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు డైరెక్టర్ తేజ కళ్లలో పడింది. వెంటనే లక్ష్మి కళ్యాణం మూవీలో యాక్ట్ చేసేసింది.  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో ఆమెతో చందమామ అంటూ ఓ సినిమాను తీసేశాడు. కానీ ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మూవీ రాజమౌళి, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీర. ఇందులో యువరాణి పాత్రలో మెస్మరైజ్ చేసింది అమ్మడు. దీంతో ఆమెకు విపరీతమైన మేన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.  చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, రవితేజ, మహేష్ బాబు, నాగ చైతన్య, రానా, నితిన్ వంటి స్టార్ల పక్కన నటించింది.

2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకున్న కాజల్.. ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపినట్లు అయ్యింది. ఆ తర్వాత బేబీకి జన్మనిచ్చింది. అయినప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. కాస్త విరామం ఇచ్చినప్పటికీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. గత ఏడాది భగవంత్ కేసరితో అలరించిన ఈ చందమామ.. ఇప్పుడు కమల్ హాసన్, శంకర్ మూవీ ఇండియన్ 2, ఉమా, సత్య భామ అనే చిత్రాల్లో నటిస్తోంది. సత్య భామ ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి విదితమే. పెళ్లి, పిల్లలుంటే యాక్ట్ చేయకూడదన్న పాత చింతకాయ పచ్చడిని పక్కనపెట్టి.. మరీ సినిమాల్లో బిజీగా మారిపోయింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom