iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నారి హాలీవుడ్‌నే కాదు.. టాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది!

  • Published Feb 10, 2024 | 6:23 PM Updated Updated Feb 10, 2024 | 6:23 PM

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి ఇప్పుడు హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్నా చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి ఇప్పుడు హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్నా చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!

  • Published Feb 10, 2024 | 6:23 PMUpdated Feb 10, 2024 | 6:23 PM
ఈ ఫోటోలో చిన్నారి హాలీవుడ్‌నే కాదు.. టాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది!

సినీ ఇండస్ట్రీలో చాలామంది తమ కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ ల నుంచే ప్రారంభిస్తారు. అలా మొదలైన వారి ప్రయాణం ఉన్నటుండి స్టార్ రేంజ్ లోకి మారిపోతుంది. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో, హీరోయిన్స్ గా తమ సత్తాను చాటుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొంతమంది స్టార్ స్టెటస్ సంపాదించుకొని.. వరుస సినిమాలతో ఇండస్ట్రీనే ఏలుతున్నారు. అయితే పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా కోవకు చెందినదే. ఈమె చాలా సినిమాల్లో చైల్డ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి మెప్పిచింది. దీంతో పాటు ఎన్నో రకాల యాడ్స్ లోనూ కనిపించింది. కానీ, ఇప్పుడు ఈ అమ్మాడు వెండితెర పై హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీని చూస్తే ఇంతలా మారిపోయిందంటి అని నోరెళ్లబెడతారు. ఇంతకు పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి టాలీవుడ్ లోని పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇండస్ట్రీలో కనుమరుగైయింది. అయితే చదువుల కోసం సినిమాలను ప్కక్న పెట్టేసిందని అంతా అనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఈ అమ్మాడు రేంజ్ మారిపోయింది. ఎవ్వరు ఊహించని విధంగా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరంటే.. ఆమె పేరు అవంతిక. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే.. చిన్నప్పుడు ఎంతో అందంగా పద్థతిగా ఉన్న అవంతిక ఇప్పుడు మాత్రం హాట్ ఫోజులతో అందాలను ఆరబోస్తుంది. అంతేకాకుండా అమెరికన్ యాక్సెంట్ లో గలగల మాట్లాడుతూ అందరి మైండ్ లను బ్లాక్ చేస్తుంది.

In this photo, Chinnari is shaking not only Hollywood but also Tollywood!

ఇటీవలే అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారడంతో.. నేటిజన్స్ అంతా ఒక్కసారిగా అవంతిక కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ చిన్నదాని ఇన్ స్ట్రా గ్రామ్ చూసిన కుర్రాళ్లకు హాటు హాటు ఫోటోలతో హీటు పుట్టిస్తుంది. అంతలా తన అందచందలతో అబ్బాయిల మనసును కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మాడు చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ఫోటో చూసిన వారు.. అవంతికను గుర్తుపట్టాడం కష్టం కాకపోవచ్చు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవంతికను చూస్తే మాత్రం ఆ చిన్నారి అవంతిక ఈమె ఒకటనే అని ఆశ్చర్యపోతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవంతిక చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss