iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న గదర్-2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో అంటే?

  • Published Oct 05, 2023 | 8:23 PM Updated Updated Nov 02, 2023 | 11:32 PM
  • Published Oct 05, 2023 | 8:23 PMUpdated Nov 02, 2023 | 11:32 PM
OTTలోకి వచ్చేస్తున్న గదర్-2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో అంటే?

ఓ వైపు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల సందడి మరొవైపు ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ మూవీల సందడి ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఓటీటీ ప్లాట్ ఫాంలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ ఓటీటీ ప్లాట్ ఫాంలు సినిమాల స్ట్రీమింగ్ కు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గదర్ -2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను అందించారు మూవీ మేకర్స్. ఇంతకీ గదర్ -2 ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

జీ స్టూడియోస్ తో కలిసి డైరెక్టర్ అనిల్ శర్మ స్వీయ నిర్మాణంలో సన్నీడియోల్ హీరోగా, అమీషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన గదర్ -2 ఆగస్టు 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ తో థియేటర్లలో గదర్-2 జోరు కొనసాగింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. కాగా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. గదర్2 కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి మూవీ మేకర్స్ ఓటీటీ డేట్ ను వెల్లడించారు. అక్టోబరు 06 నుంచి గదర్-2 సినిమా జీ-5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş