iDreamPost
android-app
ios-app

Esther : ఆడాళ్లకు ఓ జీవితం ఉంటుంది.. వారికి ఆ కోరికలు ఉంటాయి: ఎస్తేర్

  • Published Jun 19, 2024 | 10:15 AM Updated Updated Jun 19, 2024 | 10:15 AM

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీసి కనుమరుగైపోతూ ఉంటారు. వాళ్ళ పేర్లు పెద్దగా గుర్తుంచుకోకపోయిన.. వాళ్ళని చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అంతే.

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీసి కనుమరుగైపోతూ ఉంటారు. వాళ్ళ పేర్లు పెద్దగా గుర్తుంచుకోకపోయిన.. వాళ్ళని చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అంతే.

  • Published Jun 19, 2024 | 10:15 AMUpdated Jun 19, 2024 | 10:15 AM
Esther : ఆడాళ్లకు ఓ జీవితం ఉంటుంది.. వారికి ఆ  కోరికలు ఉంటాయి: ఎస్తేర్

ఈ హీరోయిన్ పేరు ఎస్తేర్ నోరోన్హా.. ఈ పేరు విని చాలా మంది గెస్ చేయలేకపోవచ్చు. కానీ సునీల్ హీరోగా నటించిన భీమవరం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఈ అమ్మడిని గుర్తుపట్టొచ్చు. ఇక ఆ సినిమాలోనే కాకుండా ఆ తర్వాత చాలా సినిమాలలో ఎస్తేర్ హీరోయిన్ గా చేసింది. వేయి అబద్దాలు సినిమాతో ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆమె తన నటనతో పాటు అందంతోనే అందరిని ఆకట్టుకుంది. కానీ ఎందుకో ఆమె సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఈ అమ్మడు దాదాపు సినిమాలకు దూరం అయిపొయింది. తాజాగా ఎస్తేర్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమందంటే !

సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఎస్తేర్.. సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వారి వివాహం మాత్రం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరి ఒప్పందం మీదనే.. వారు విడిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు సింగల్ గా ఉంటూ.. సినిమాలు చేస్తుంది.. సమయం గడిపేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు నిత్యం యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధిచిన ఫొటోస్ ను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు.. రొ*మాంటిక్ సీన్స్ లోను నటించేందుకు రెడీ అంటుంది. ఇప్పటికే 69 సంస్కార్ కాలనీ, రెక్కీ లాంటి సినిమాలలో ఆమె రొమాంటిక్ సీన్స్ కు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఇక ఆమె హీరోయిన్ గా నటిస్తూనే.. ఇప్పుడు దర్శకురాలిగా, ప్రొడ్యూసర్ గా కూడా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ది వేకెంట్ హౌస్ అనే ఓ సినిమాను రూపొందిస్తుంది.

తాజాగా ఈ సినిమాను సంబంధించిన విషయాలను పంచుకుంటూ.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఓ ఇంటర్వ్యూలో మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని ఎస్తేర్ ని ప్రశ్నించగా.. “నాకు ఒంటరిగా ఉండాలని లేదు. రెండు పెళ్ళి చేసుకుంటా” అంటూ సమాధానం ఇచ్చింది . ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. “మగాళ్లు అడగటం మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం ఇండస్ట్రీలో ఉంది. కానీ అవకాశాల కోసం క్యారెక్టర్ మార్చుకోను.. అందుకే చాల సినిమా ఆఫర్లు మిస్ అయ్యాయి. మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే ట్రోల్ చేస్తారు. అంతే కాదు వేశ్య అని ముద్రవేసేస్తారు. ఆడవాళ్లకు కోరికలు ఉండకూడదా.? అదేదో పెద్ద నేరంలా ఇప్పటి సమాజం చూస్తుంది. ఆడాళ్లకు ఓ జీవితం ఉంటుంది. వారికి ఎమోషన్స్ ఉంటాయి”. అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది. మరి ఎస్తేర్ పంచుకున్న ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetholiganbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis