iDreamPost

బాబోయ్ దృశ్యం పాపేనా.. మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన దృశ్యం పాప.. ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. ఎవరూ సరిగా గుర్తించడం లేదు కానీ హీరోయిన్ లని మించిన అందం, అభినయంతో అదరగొడుతుంది. తాజాగా దృశ్యం పాప పెట్టిన బికినీ ఫోటోలు కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన దృశ్యం పాప.. ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. ఎవరూ సరిగా గుర్తించడం లేదు కానీ హీరోయిన్ లని మించిన అందం, అభినయంతో అదరగొడుతుంది. తాజాగా దృశ్యం పాప పెట్టిన బికినీ ఫోటోలు కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

బాబోయ్ దృశ్యం పాపేనా.. మరీ ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు బాలనటులుగా అడుగు పెట్టి ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జా ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య కళ్యాణ్ రామ్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. బలగం సినిమాతో హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇంకా చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి సినిమాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వాళ్లలో దృశ్యం పాప కూడా ఉంది. 

దృశ్యం సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఎస్తేర్ అనిల్.. ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అయిపోయింది. వెంకటేష్, మీనా నటించిన దృశ్యం సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలో వెంకటేష్ చిన్న కూతురిగా ఎస్తేర్ అనిల్ నటించింది. ఈ మూవీలో అమాయకంగా కనిపించే ఈ పాప.. బయట మాత్రం రచ్చ రచ్చ చేస్తుంది.దృశ్యం సినిమా వచ్చి పదేళ్లు అయిపోయింది. ఈ పదేళ్లలో ఆమె చాలా మారిపోయింది. అప్పుడు చూసిన ఎస్తేర్ వేరు.. ఇప్పుడు చూస్తున్న ఎస్తేర్ వేరు. సోషల్ మీడియాలో ఈమె పెట్టే ఫోటోలు రచ్చ రచ్చ క్రియేట్ చేస్తాయి.

తాజాగా బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లిన ఎస్తేర్.. అక్కడ స్విమింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అంతే ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎస్తేర్ సినిమాల విషయానికొస్తే.. ఈమె 2010లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

దృశ్యం సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో దృశ్యం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సంతోషం అవార్డు గెలుచుకుంది. 2016లో పాపనాశనం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ అందుకుంది. దృశ్యం 2లో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. టాప్ సింగర్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా కూడా చేసింది. ప్రస్తుతం ఆఫర్స్ లేక ఇలా ఇన్స్టాగ్రామ్ లో వెకేషన్ ఫోటోలతో అల్లాడిస్తుంది. 

 

View this post on Instagram

 

A post shared by ESTHER ANIL (@_estheranil)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి