iDreamPost
android-app
ios-app

ఈ అమాయకమైన పిల్లాడు.. ఇప్పుడు పెద్ద పులిహోర రాజా అయ్యాడు!

  • Published Mar 26, 2024 | 3:48 PM Updated Updated Mar 26, 2024 | 3:48 PM

పై ఫోటోలో నవ్వులు చిందిస్తున్న ఈ అబ్బాయి బుల్లితెరపై కూడా లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పూయించాడు. ఈ క్రమంలోనే బుల్లితెర పై ఓ వెలుగు వెలిగిన ఈయన ఇప్పడు వెండితెర పై ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుతున్నాడు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో నవ్వులు చిందిస్తున్న ఈ అబ్బాయి బుల్లితెరపై కూడా లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులతో నవ్వులు పూయించాడు. ఈ క్రమంలోనే బుల్లితెర పై ఓ వెలుగు వెలిగిన ఈయన ఇప్పడు వెండితెర పై ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుతున్నాడు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Mar 26, 2024 | 3:48 PMUpdated Mar 26, 2024 | 3:48 PM
ఈ అమాయకమైన పిల్లాడు.. ఇప్పుడు పెద్ద పులిహోర రాజా అయ్యాడు!

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అనేది ఏ విధంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ అందుబాటులోకి రావడంతో.. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణల్లో వైరల్ అయిపోతుంది. అది వారి చిన్ననాటి ఫోటో స్ నుంచి లెటెస్ట్ ఫోటోస్ వరకు అలాగే సినిమా అప్ డేట్స్ కు సైతం అన్నీ ఇలా నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇక వీటిని చూసిన అభిమానులు సంతోషంతో షేర్ లు కొడతూ.. లైక్ లు చేస్తూ ఉంటారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా మరో సెలబ్రిటీ ఫోటో అనేది సోషల్ మీడియాలో హాల్ చల్ చెస్తూ ఉంది. అయితే పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి బుల్లితెర పై ఓ వెలుగు వెలిగాడు. ఈ క్రమంలోనే హీరోగా వెండితెర పై అడుగులు వేసి తన సత్తాను చాటుకున్నాడు. కాగా, సోషల్ మీడియాలో ఈయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరో ఇప్పటికైనా గుర్తపట్టారా..

పై ఫోటోలో నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ అబ్బాయి ఒక మెజిషీయన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. అలాగే బుల్లితెర పై తనదైన కామెడీ టైమింగ్ తో అందరి చేత నవ్వులు పూయించాడు. ఇక ఆ తర్వాత హీరోగా వెండితెర పై ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటికే ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఎవరో ఐడియా వచ్చిందా..? మరి ఆ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో కాదు.. ‘సుడిగాలి సుధీర్’. తొలుత చిన్న చిన్న మ్యాజిక్కులు చేసుకున్న సుధీర్ ఆ తర్వాత.. జబర్ధస్త్ షోతో బుల్లితెర పై అడుగు పెట్టాడు. ఇక ఆ షో ద్వారా ఆయన లైఫ్ మొత్తం మారిపోయింది. ఇక అందులో ఆయన టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. హెస్ట్‌గానూ కొన్ని షోలలో కూడా అలరించాడు.

ఇక జబర్ధస్త్ షోలో సుధీర్, రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, బుల్లితెర పై ఎంతో ఆద్భుతంగా అలరించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడు’, ‘గాలోడు’, సకాలింగ్ సహస్త్ర’ సినిమాలు చేశాడు. కానీ, అవి అన్నీ సుధీర్ అంత ఫేమ్ ని తెచ్చిపెట్టాలేదు. ఇక ప్రస్తుతం సుధీర్ G.O.A.T అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సుధీర్ సరసన దివ్య భారతి నటిస్తోంది. అయితే G.O.A.T సినిమాతో అయిన తనకు బాగా పేరొస్తుందని సుధీర్ నమ్మకంతో ఉన్నాడని సమాచారం. మరి, సుధీర్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sudigali Sudheer Official (@sudheeranandbayana)

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBankobet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel