iDreamPost
android-app
ios-app

కుభేర వచ్చేవరకు డ్రై డేస్ తప్పేలా లేవు..

  • Published Jun 06, 2025 | 1:35 PM Updated Updated Jun 06, 2025 | 1:35 PM

సమ్మర్ తర్వాతే అసలు సందడంతా అని అన్నారు. పోనిలే థియేటర్స్ కు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అనుకుంటే అది కూడా జరగలేదు. భైరవంతో మళ్ళీ సినిమాల సందడి మొదలనా కానీ.. అంతంతమాత్రంగానే ఊపు అందుకుంది. ఈరోజు శుక్రవారం.. థియేటర్ లో అరడజనుకు పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అసలు అవి వచ్చిన ఊసు కూడా లేదు.

సమ్మర్ తర్వాతే అసలు సందడంతా అని అన్నారు. పోనిలే థియేటర్స్ కు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అనుకుంటే అది కూడా జరగలేదు. భైరవంతో మళ్ళీ సినిమాల సందడి మొదలనా కానీ.. అంతంతమాత్రంగానే ఊపు అందుకుంది. ఈరోజు శుక్రవారం.. థియేటర్ లో అరడజనుకు పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అసలు అవి వచ్చిన ఊసు కూడా లేదు.

  • Published Jun 06, 2025 | 1:35 PMUpdated Jun 06, 2025 | 1:35 PM
కుభేర వచ్చేవరకు డ్రై డేస్ తప్పేలా లేవు..

సమ్మర్ లో ఎలాగూ థియేటర్స్ కు డ్రై పీరియడ్ తప్పలేదు. హిట్, సింగిల్ లాంటి సినిమాల తర్వాత సరైన సినిమా ఒక్కటి కూడా పడకపోవడంతో.. బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. సరే సమ్మర్ తర్వాతే అసలు సందడంతా అని అన్నారు. పోనిలే థియేటర్స్ కు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అనుకుంటే అది కూడా జరగలేదు. భైరవంతో మళ్ళీ సినిమాల సందడి మొదలనా కానీ.. అంతంతమాత్రంగానే ఊపు అందుకుంది. ఖలేజా రీరిలీజ్ పుణ్యమా అని ఓ రెండు రోజులు బాగానే సందడి చేసినా.. మళ్ళీ యధాతదంగా అయిపోయింది.

ఇక ఈరోజు శుక్రవారం.. థియేటర్ లో అరడజనుకు పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అసలు అవి వచ్చిన ఊసు కూడా లేదు. పైగా ఆ సినిమాలన్నీ కాస్త పాపులారిటీ సంపాదించుకున్న హీరోలవే. ఆయ్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ నితిన్ నార్నె నటించిన శ్రీశ్రీశ్రీ రాజావారు , మ్యాడ్ సిరీస్ తో పాపులారిటీ తెచ్చుకున్న సంగీత్ శోభన్ గ్యాంబ్లర్స్ . ఇవి కాకుండా 12వ మైలు, బద్మాషులు, మిషన్ 007, నేటి ద్రౌపతి, షూటర్ అని ఇంకొన్ని రేసులో ఉన్నప్పటికీ ఆడియన్స్ కి కనీసం ఈ సినిమాలు వస్తున్నట్లు కూడా తెలియదు. వీటి అన్నిటికంటే ఓ రోజు ముందే కాస్త హడావిడి చేసింది థగ్ లైఫ్.. కానీ ఆ మూవీ టాక్ కూడా తగ్గిపోయింది.

దీనితో జూన్ మొదటి వారంలో ఊహించిన రేంజ్ లో సందడి లేకుండా పోయింది. వచ్చేవారం హరి హర వీరమల్లు ఉంటుందని అనుకున్నారు కానీ అది కూడా అయ్యే పని కాదు. సో థియేటర్స్ మళ్ళీ ఊపందుకోవాలంటే అది కుభేరతోనే సాధ్యమౌతుందేమో. జూన్ 20న ఈ సినిమా థియేటర్స్ లో రాబోతుంది. అప్పటివరకు ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom