iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? హీరోయిన్ అయ్యి… ఎన్నో కష్టాలు పడింది!

  • Published Apr 01, 2024 | 3:42 PM Updated Updated Apr 01, 2024 | 3:42 PM

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఇప్పుడు మాత్రం సినిమాలకంటే.. ఇతర విషయాల్లోనో ఎక్కువగా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఇప్పుడు మాత్రం సినిమాలకంటే.. ఇతర విషయాల్లోనో ఎక్కువగా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 01, 2024 | 3:42 PMUpdated Apr 01, 2024 | 3:42 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? హీరోయిన్ అయ్యి… ఎన్నో కష్టాలు పడింది!

ఈ మధ్య సెలబ్రిటీస్ కు చెందిన ఏ చిన్న ఫోటో అయినా క్షణల్లో వైరల్ అయిపోతుంది. అది వారి చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు తరుచు పదుల సంఖ్యలో ఫోటోల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు మాత్రం మనకు నచ్చిన హీరో, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు కానీ, ఫోటోలు కానీ.. పొద్దున్నే న్యూస్ పేపర్ లో చూసే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలోనే వారి సినిమా అప్ డేట్ ల విషయాలు కూడా తెలుసుకొనే వాళ్లం. అలానే పేపర్ లో ఎంతో అందంగా ఇచ్చిన వారి ఫోటోలను కట్ చేసి మరి దాచుకోనేవాళ్లం. అయితే ఇప్పుడు మాత్రం ట్రేండ్ మారింది. సోషల్ మీడియా అందుబాటులో రావడంతో.. సినీ తారలకు సంబంధించిన ఏ ఫోటోస్ అయిన ఏ సమయంలోనైనా చూడవచ్చు. ఇక ఎప్పటిలానే సినిమాల్లో ఎంతో అందంగా, ఆద్భుతంగా అలరించిన ఓ క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే పై ఫోటోలో ఎంతో అందంగా..ముద్దుగా ఫోటోలకు ఫోజ్ ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఇప్పుడు మాత్రం సినిమాలకంటే.. ఇతర విషయాల్లోనో ఎక్కువగా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా..? మరి పై ఫోటోలో చిన్న చిరునవ్వుతో సిగ్గులొలికిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ఆమె క్రేజీ బ్యూటీ ‘పూనమ్ కౌర్’. ఈమె మొదటగా 2006లో వచ్చిన ‘మాయాజాలం’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమాలో ఆమె ఆద్భుతమైన నటనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే పూనమ్ ఇటు తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించింది. అయితే మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన పూనమ్.. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అలాగే హీరో గోపిచంద్ కు చెల్లెలుగా ‘శౌర్యం’ సినిమాల్లో కూడా ప్రేక్షకులను అలరించింది.

ఇక చివరిగా ఈ చిన్నది.. ‘శ్రీనివాసకళ్యాణం’ సినిమాలో మెరిసింది. దాని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కాగా, ఇప్పుడు సమాజంలో మహిళల పై జరిగే అకృత్యాల పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. అలాగే సోషల్ మీడియాలో కూడా పూనమ్ చాలా యాక్టివ్ గా ఉంటూ..రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం పూనమ్ కౌర్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన ఫ్యాన్స్ పూనమ్ ఎంతో క్యూట్ గా ఉందంటూ..లైక్స్ కొడుతూ షేర్లు కొడుతున్నారు. మరి, హీరోయిన్ పూనమ్ కౌర్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Poonam kaur (@puunamkhaur)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss