iDreamPost
android-app
ios-app

తెల్ల కోక, ఎర్ర రైకలో అందాలు ప్రదర్శిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా…?

  • Published Feb 13, 2024 | 4:08 PM Updated Updated Feb 13, 2024 | 4:08 PM

బారెడు జడలో.. మూరెడు మల్లెపూలు పెట్టుకుంటూ.. నడుమ అందాల ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. తేనె కళ్లతో నేరుగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే సత్తా ఆమెది.. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

బారెడు జడలో.. మూరెడు మల్లెపూలు పెట్టుకుంటూ.. నడుమ అందాల ప్రదర్శిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. తేనె కళ్లతో నేరుగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే సత్తా ఆమెది.. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.

  • Published Feb 13, 2024 | 4:08 PMUpdated Feb 13, 2024 | 4:08 PM
తెల్ల కోక, ఎర్ర రైకలో అందాలు ప్రదర్శిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా…?

అమ్మాయిలను వర్ణించాలంటే కవులే.. తమ రచనల ద్వారా చెప్పగలరు. ఇక సినీ కవులు.. తమ పాటలతో అందాన్ని విశ్లేషిస్తుంటారు. ఇదిగో ఈ ఫోటో చూస్తుంటే అలాగే వర్ణించాలనిపిస్తుంది మరీ. తెల్లని కోక, ఎర్రని రైక కట్టుకుని..బారు జడతో.. సిగలో మల్లెపూలు సింగారించుకుంటూ వయ్యారాలు ఒలికిస్తున్న అమ్మాయిని చూశారా..? నడుమ అందాలతో కుర్రకారు మెలిక పెట్టేస్తుంది. చేతికి గాజులు సింగారించుకుని కనిపిస్తున్న ఈ పదాహారాణాల తెలుగు ఆడపిల్ల.. తన ముఖారవిందాన్ని మాత్రం దాచేసింది.  ఏ దివి నుండి దిగి వచ్చిన తారలా ఉన్న ఆమె ఎవరో గుర్తు పట్టారా..? ఒకే ఒక్క షో ఆమెను లైమ్‌లైట్‌లోకి తెచ్చింది.

ఈ అందాలు ఆరబోస్తున్న ఆ బ్యూటీ పేరు దివి. బుల్లితెర ఎంటర్‌టైన్‌మెంట్ షో బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యింది. మహర్షి మూవీలో చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఆమెకు గుర్తింపు తెచ్చి వరుస మూవీ ఆఫర్లను కొల్లగొట్టేలా చేసింది మాత్రం ఈ షోనే . బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె సందడి చేసింది. బయటకు వచ్చిన నాటి నుండి ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. మంచు విష్ణు జిన్నా మూవీలో ఓ ప్రత్యేక పాటలో ఆడిపాడింది. చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలోనూ, అంతకు ముందు నయూం డైరీస్ వంటి సినిమాల్లో నటించింది. ఫేమ్ రాకముందు చిన్నాచితకా రోల్స్ చేసినా.. ఇప్పుడు మంచి ఆఫర్లను కొల్లగొడుతుంది.

ప్రస్తుతం పుష్ప 2లో కూడా ఆమె కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి మెప్పించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ దివి. తన మోడ్రన్ అండ్ షార్ట్ దుస్తుల్లో కుర్రకారుకు అందాల విందు చేస్తూ ఉంటుంది. మోడ్రన్నే కాదూ చీర కట్టులో కూడా గుండెలు గల్లంతు చేస్తుందీ బ్యూటీ. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. ఆమె మత్తు కళ్లతో ఉన్న ఫోటోలు చూస్తే.. పిచ్చెక్కిపోతుంటారు కుర్రకారు. గ్లామర్‌ను ఏ మాత్రం దాచుకోకుండా.. అందంగా ప్రదర్శిస్తుంది దివి. ఇటీవల మంచు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన టీజ్ ఫర్ ఛేంజ్ అనే సోషల్ ఈవెంట్ లో కూడా హోయలు ఒలికించింది అమ్మడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş