iDreamPost
android-app
ios-app

ఈ అల్లరి పిల్ల యోధ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? హీరోయిన్‌కేం తీసిపోని విధంగా!

  • Published May 29, 2024 | 9:50 PM Updated Updated May 29, 2024 | 9:50 PM

Yodha Kandrathi: ఈ అల్లరి పిల్ల యోధ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆమె ఎదిగిన తరువాత చూడ్డం ఇదే తొలిసారి అయితే అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయింది. హీరోయిన్ కేం తీసిపోని విధంగా ఉంది.

Yodha Kandrathi: ఈ అల్లరి పిల్ల యోధ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆమె ఎదిగిన తరువాత చూడ్డం ఇదే తొలిసారి అయితే అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయింది. హీరోయిన్ కేం తీసిపోని విధంగా ఉంది.

  • Published May 29, 2024 | 9:50 PMUpdated May 29, 2024 | 9:50 PM
ఈ అల్లరి పిల్ల యోధ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? హీరోయిన్‌కేం తీసిపోని విధంగా!

యోధ సిస్టర్స్ అంటే అప్పట్లో ఒక సంచలనం. కొన్నేళ్ల క్రితం షార్ట్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అత్తాకోడళ్లుగా వీళ్ళు సృష్టించిన కామెడీ బీభత్సం అంతా ఇంతా కాదు. వీళ్ళు చేసే కామెడీకి జనం విరగబడి నవ్వేవారు. జనాల్లో ఆదరణ రావడంతో బుల్లితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. పటాస్, జబర్దస్త్ వంటి షోస్ లో స్కిట్స్ చేసి నవ్వించారు. ముఖ్యంగా యోధ తన ముద్దు ముద్దు మాటలతో, కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకునేది. కొన్నేళ్ల ముందు బుల్లితెరపై యోధ సృష్టించిన కామెడీ ప్రభంజనం అంతా ఇంతా కాదు. అంత చిన్న వయసులో డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం.. ఆ కామెడీ టైమింగ్ ని మెయింటెయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

అయితే కొన్నేళ్ల పాటు నవ్వించిన యోధ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. చదువు మీద ఫోకస్ పెట్టడంతో బుల్లితెరకు దూరమైంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో అయితే ఉంది. అయితే యోధను ఫాలో అయ్యేవాళ్ళు గుర్తుపట్టచ్చు కానీ ఫాలో అవ్వని వాళ్ళు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. యోధ ఎదిగిన తర్వాత చూడటం ఇదే మొదటిసారి అయితే కనుక అస్సలు గుర్తుపట్టలేరు. ఏంటి ఈ అమ్మాయి.. యోధ నా అని అనుకుంటారు. అంతలా మారిపోయింది యోధ. హీరోయిన్ కేం తీసిపోని విధంగా మారిపోయింది. సాధారణంగా అమ్మాయిలు త్వరగా ఎదిగిపోతారు. యోధ కూడా అందరి అమ్మాయిలలానే ఎదిగిపోయింది. అయితే యోధతో పాటు ఆమె అల్లరి మాత్రం ఎదగలేదు.

అప్పట్లో యోధ చేసిన అల్లరి ఇప్పుడు చేయడం లేదు. చాలా హుందాగా వ్యవహరిస్తోంది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో చాలా పద్ధతిగా ఉంటుంది. అచ్చ తెలుగమ్మాయిలా హాఫ్ శారీ వేసుకుని రీల్స్ చేస్తుంది. కుందనపు బొమ్మలా, బాపు గీసిన బొమ్మలా చక్కని వీడియోస్ తో ఆకట్టుకుంటుంది. ఎక్కడా కూడా తాను వచ్చిన దారిని మర్చిపోవడం లేదు. ఈరోజుల్లో అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. చనువు ఇస్తుంటే హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా శృతి మించి ప్రవర్తిస్తున్నారు. వాళ్లంతా యోధని చూసి నేర్చుకోవాలి. అలనాటి నటీమణులైన సావిత్రి, సౌందర్య బాటలో నడుస్తుంది. ఇక యోధ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమెను 2 లక్షల 82 వేల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ ఖాతాను ఆమె తల్లిదండ్రులు మెయింటెయిన్ చేస్తున్నారు. మరి ఈ కుందనపు బొమ్మకు హీరోయిన్ గా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio