iDreamPost
android-app
ios-app

ఒక్కడు సినిమాలో మహేష్ సిస్టర్.. ఇలా మారిపోయిందేంటి?

  • Published Mar 22, 2024 | 1:46 PM Updated Updated Mar 22, 2024 | 1:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా అప్పటిలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ కు చెల్లెలు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అయిపోతారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు. ఈ సినిమా అప్పటిలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ కు చెల్లెలు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అయిపోతారు.

  • Published Mar 22, 2024 | 1:46 PMUpdated Mar 22, 2024 | 1:46 PM
ఒక్కడు సినిమాలో మహేష్ సిస్టర్.. ఇలా మారిపోయిందేంటి?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చెల్లెలుగా, కూతురిగా నటించిన ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లో నటులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు వెండితెర పై హీరో, హీరోయిన్లుగా తమ ప్రతిభను కొనసాగిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో.. చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  అయితే అలా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించిన వారిలో కొంతమంది మాత్రమే ఇప్పుడు యాక్టర్స్ గా కొనసాగుతున్నారు. మిగిలినవారు అద్భుతమైన ట్యాలెంట్, హీరోయిన్లకు మించిన అందం ఉన్న నటనపై మగ్గు చూపకుండా తమకి నచ్చిన ఫ్రొఫెషనల్స్ లో బిజీగా అయిపోతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఈ అమ్మాయి కూడా ఒకరు. ఈమె ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెల్లెలుగా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. అయితే  ప్రస్తుతం ఈ అమ్మాడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండంతో ఇలా మారిపోయిందేంటి అంటూ అందరూ షాక్ అయిపోతున్నారు. ఇంతకి ఈమె ఎవరో గుర్తపట్టారా.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘ఒక్కడు’. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహించగా.. ఇందులో భూమిక హీరోయిన్ గా నటించింది. ఇక అప్పటిలో ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబుకు చెల్లెలిగా నటించిన ఓ అమ్మాయి గుర్తుందా..? ఒక్కడు సినిమాలో మహేష్ బాబును ఇరిటేట్ చేసే అల్లరి చెల్లెలి పాత్రలో నటించిన ఆ చిన్నదాని పేరు ‘నిహారిక’. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాడు ప్రస్తుత లుక్స్ హీరోయిన్ మించిలా ఉన్నాయి. అయితే అప్పుడు ఎంతో క్యూట్ గా అల్లరి పిల్లల కనిపించే నిహారిక ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది.

అయితే నిహారిక ప్రస్తుతం ఏ సినిమాల్లోను నటించడం లేదు. ఇక ఒక్కడు సినిమాలో మహేష్ కు చెల్లెలుగా కనిపించిన నిహారిక ఆ తర్వాత.. వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’, మోహన్ బాబు ‘యమజాతకుడు’ వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఆ తర్వాత తన ఫోకస్ మొత్తం చదవుల పై పెట్టింది. ఇక తన స్టడీస్ అనంతరం.. పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నది అంతగా యాక్టివ్ ఏమీ కాదు కానీ, లేటెస్ట్ గా నిహారికకు సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు ఓల్డ్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నిహారిక బ్యూటీఫుల్ లుక్స్ చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా.. హీరోయిన్లుగా సినిమాలు చేయవచ్చుగా అంటూ అభిమానులు ఆమె ఫోటోస్ కు కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక లేటెస్ట్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetasus girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel