iDreamPost
android-app
ios-app

విడాకులపై భీమ్లా నాయక్ బ్యూటీ సెటైర్

  • Published Oct 03, 2023 | 2:05 PM Updated Updated Oct 03, 2023 | 2:05 PM
  • Published Oct 03, 2023 | 2:05 PMUpdated Oct 03, 2023 | 2:05 PM
విడాకులపై  భీమ్లా నాయక్ బ్యూటీ సెటైర్

సూర్య వెబ్ సిరీస్ షణ్ముఖ్ జస్వంత్‌కు ఎంతటి పేరు తెచ్చిందో అందరికీ తెలుసు. అతడ్ని ప్రేమిస్తూ.. ప్రోత్సహిస్తూ.. ఇలాంటి అమ్మాయి ప్రేమికురాలిగా ఉండాలిరా అనిపించేలా షన్ను ప్రియురాలి క్యారెక్టర్ పోషించింది మౌనికా రెడ్డి. ఈ వెబ్ సిరీస్ తో మౌనికా రెడ్డి ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ సినిమాల్లో కనిపించింది. సినిమాలు చేస్తున్నప్పటికీ.. తనకు పేరు తెచ్చిన వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్స్ చేస్తూ కెరీర్‌ను బిల్డప్ చేసుకుంటున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ సందీప్‌తో ఎంగే జ్ మెంట్ చేసుకుని, పెళ్లి చేసుకుంది.  28 ఏళ్లుగా ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నట్లు చాలా ఎమోషనల్ పోస్టు పెట్టింది. అయితే పెళ్లై ఏడాది కాకుండా ఈ జంట విడిపోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించింది మౌనికా రెడ్డి.

గత ఏడాది పెళ్లి చేసుకున్న మౌనిక.. ప్రస్తుతం ఓ సినిమా చేస్తుంది. అయితే సినిమాలతో కాకుండా వ్యక్తిగత జీవితం ఆధారంగా మళ్లీ ట్రెండ్ అవుతుంది. ఆమె విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనికా కారణం.. ఆమె ఇన్ స్టా గ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తీసేయడమే. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు.. తమ వైవాహిక బంధానికి స్వస్థి చెప్పే ముందు పెళ్లి ఫోటోలను తీసేసిన సంగతి విదితమే. మౌనికా ఇన్ స్టాలో కూడా ఆమె పెళ్లి పిక్స్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఈ జంట కూడా విడిపోబోతుందంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. దీనిపై స్పందించారు మౌనికా. సందీప్, తాను ఉన్న పిక్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.

Actress mounika reddy clarify on devorce

అందులో మళ్లీ మేం ట్రెండింగ్ అవుతున్నామని, మొత్తానికి పీఆర్ మంచి పని చేశాడంటూ సందీప్ అన్నట్లుగా సెటైర్‌గా రాసుకొచ్చింది.  అంతేకాకుండా.. ప్రైవేట్ పీపుల్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలో తెలుసునని, తమకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఇవన్నీ మీకు తెలియదని అందులో పేర్కొంది. ఆమె ఒక్కటే కాదు.. ఇటీవల హరితేజ కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదుర్కొంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆ వార్తలు నిజమేనా అంటూ ప్రశ్నించగా.. నాలుగు రోజులు కనిపించకపోతే.. మనుషులను చంపేస్తారా అంటూ.. తన భరత్తో ఉన్న ఫోటోను షేర్ చేయాల్సి వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş