iDreamPost
android-app
ios-app

ఈ నటిని గుర్తుపట్టారా? వందకు పైగా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్..

  • Published Jun 30, 2024 | 6:48 PM Updated Updated Jun 30, 2024 | 6:48 PM

Did You Recognize Her: ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. మరి ఆమెను గుర్తుపట్టారా?

Did You Recognize Her: ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా? ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. మరి ఆమెను గుర్తుపట్టారా?

  • Published Jun 30, 2024 | 6:48 PMUpdated Jun 30, 2024 | 6:48 PM
ఈ నటిని గుర్తుపట్టారా? వందకు పైగా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్..

కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందన్న సామెత మాదిరిగా.. సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు, కొత్త నటులు వస్తే పాతవాళ్ళు కనుమరుగైపోతుంటారు. అవకాశాలు లేక కొందరు ఇండస్ట్రీకి దూరమైతే మరికొందరు అవకాశాలు ఉన్నా గానీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ప్లాప్ సినిమాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన వారు ఎందరు ఉన్నారో.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కెరీర్ ని అర్ధాంతరంగా ముగించేసిన వాళ్ళూ ఉన్నారు. ఈ నటి కూడా ఈ కోవకు చెందినవారే. మరి ఈమెను గుర్తుపట్టారా? 

పై ఫోటోలో ఉన్న నటి.. 1980-90ల కాలంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ లాంటి హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో బాలనటిగా నటించారు. దాదాపు వందకు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. మేజర్ చంద్రకాంత్, హిట్లర్, రౌడీ అల్లుడు, సమర సింహారెడ్డి వంటి సినిమాల్లో నటించారు. మంచు మనోజ్ కిచ్చి పెళ్లి కూడా చేయాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమెను చూసి షాక్ అయ్యారు. ఆమె ఎవరో అనే విషయాన్ని ఆమె చెబితేనే గానీ తెలియని పరిస్థితి. అంతలా ఆమె గుర్తుపట్టనంతగా మారిపోయారు.

Child artist shrestha   

ఆమె మరెవరో కాదు.. శ్రేష్ఠ. సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించారు. నడవలేక ఇబ్బంది పడే చెల్లి పాత్రలో నటించారు. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఆమె చేసిన చివరి మూవీ ఇదే. ఆ తర్వాత ఆమె చదువు కోసం సినిమాలు మానేశారు. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్ చేశారు. అనంతరం అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు. చాలా కాలం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆమె తండ్రికి చెందిన భవన నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో మంచు మనోజ్ తో పెళ్లి గురించి ఒకటి. మనోజ్ తో పెళ్లి చేయాలనుకున్నారని.. కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతానికైతే ఆమె సింగిల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.      

Child artist shrestha

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio