iDreamPost
android-app
ios-app

దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

  • Published Mar 24, 2024 | 5:58 PM Updated Updated Mar 24, 2024 | 5:58 PM

లెజండరి డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. కాగా, ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి  ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

లెజండరి డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో దేవుళ్ళు సినిమా ఒకటి. కాగా, ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి  ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Mar 24, 2024 | 5:58 PMUpdated Mar 24, 2024 | 5:58 PM
దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన వారిలో దిగవంత దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఒకరు. అప్పట్లో ఈయన సినిమాలంటే ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒక్కమాటలో చెప్పలంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. అప్పటలో కోడి రామకృష్ణ సినిమాలకు అంత క్రేజ్ ఉండేది. ఇక ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు అది కచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని అడియాన్స్ ఫిక్స్ అయిపోయేవారు. అలా ఎన్నో సోషియో ఫాంటసి సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకునే వారు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘దేవుళ్ళు’ సినిమా ఒకటి. కాగా, ఈ సినిమా 2000 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాల్లో ఎంతో క్యూట్‌గా ఆడిపాడిన ఈ చిన్నారి  ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఈ చిన్నది ఇప్పుడు వెండితెర పై హీరోయిన్ గా మారింది.

లెజండరి డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘దేవుళ్ళు’ సినిమా ఒకటి. కాగా, ఈ సినిమా 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇందులో నటించిన చిన్నారుల్లో బేబీ ‘నిత్య’ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే.. అప్పటి ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారింది. కాగా, తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని లెటెస్ట్ పిక్స్, వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్స్ దేవుళ్ళు సినిమాలో ఎంతో అమయాకంగా కనిపించిన ఈ పాప ఇంత అందంగా ఎలా మారిపోయిందని ప్రశంసిస్తున్నారు.

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నిత్యా శెట్టి.. నువ్వు తోప్ రా,పిట్టా కథ,వాంటెడ్ పండుగాడు వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత మరి ఏ సినిమాల్లోను ఈ బ్యూటీ కనిపించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరుచు తన అందాలతో క్రేజీ ఫోటోస్ ను, బ్యూటీఫుల్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఆకర్షించే అందం, అభినయం, మంచి టాలెంట్ కలిగిన ఈ బ్యూటీకి అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో నిత్యా శెట్టి మంచి ఆఫర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.మరి, దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యా శెట్టి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş