iDreamPost
android-app
ios-app

ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా.. ఆమె కూడా ఫేమస్ నటి

  • Published Jul 28, 2024 | 1:00 AM Updated Updated Jul 28, 2024 | 1:00 AM

టాలీవుడ్ నటుడు చంద్ర శేఖర్ అందరికీ సుపరిచితమే. అయితే ఈయన భార్య కూడా టాలీవుడ్ కు చెందిన నటి అని ఎవరికి పెద్దగా తెలియదు. కానీ, శేఖర్ భార్యను చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఆమె ఇప్పుడు ఏలా ఉంది?ఏం చేస్తుందో తెలుసుకుందాం.

టాలీవుడ్ నటుడు చంద్ర శేఖర్ అందరికీ సుపరిచితమే. అయితే ఈయన భార్య కూడా టాలీవుడ్ కు చెందిన నటి అని ఎవరికి పెద్దగా తెలియదు. కానీ, శేఖర్ భార్యను చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఆమె ఇప్పుడు ఏలా ఉంది?ఏం చేస్తుందో తెలుసుకుందాం.

  • Published Jul 28, 2024 | 1:00 AMUpdated Jul 28, 2024 | 1:00 AM
ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా.. ఆమె కూడా ఫేమస్ నటి

తెలుగు చిత్రపరిశ్రమలో నటి,నటులకే కాదు.. విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా కొదవ ఉండదు. ఈ క్రమంలోనే ఎంతోమంది కొత్త కొత్త యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంటారు. అయితే వీరిలో వివిధ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ తో పాటు తెలుగు యాక్టర్స్ కూడా ఉంటారు. ఇక వీరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మరీ, అలా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో టాలీవుడ్ నటుడు ‘చంద్ర శేఖర్’ కూడా ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేస్తూ తెలుగు ఆడియాన్స్ మెప్పించారు.

ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో చంద్ర శేఖర్ ఏదో ఒక చిన్న పాత్ర అయినా చేస్తుంటాడు. ఇకపోతే ఈయన వెండితెరకు రాకముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంతవరకు నటుడు చంద్రశేఖర్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే.. ఈయన పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు. ఇకపోతే చంద్ర శేఖర్ భార్య కూడా టాలీవుడ్ కు చెందిన వారే కావడం గమన్హారం. ఇంతకి ఆమె ఎవరు ఏం చేస్తుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ నటుడు చంద్ర శేఖర్ అందరికీ సుపరిచితమే. అయితే ఈయన భార్య కూడా టాలీవుడ్ కు చెందిన నటి అని ఎవరికి పెద్దగా తెలియదు. ఇకపోతే ఆమె పేరు ‘నీల్య భవాని’. ఈమె కూడా టాలీవుడ్ లో పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇకపోతే నీల్య భవానిని, చంద్ర శేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి దంపత్య జీవితం ఆ తర్వాత.. మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. అయితే వీరిద్దరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. నీల్య భవాని పేరు గురించి పెద్దగా ఎవరికి తెలియదు కానీ, ఆమెను చూస్తే గుర్తుపట్టేస్తారు.

పైగా ఈమె పండగ చేస్కో, కిక్ 2, సైరా, జెంటిల్ మ్యాన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఆమె సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ, గత కొన్ని సంవత్సరాల క్రితం ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే చంద్ర శేఖర్..రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, సై, ఛత్రపతి , విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్నా, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ఎక్కువగా ఛత్రిపతి సినిమా చంద్ర శేఖర్ కు ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఈయనను ఎక్కువగా ఛత్రపతి శేఖరు అని అంటారు. మరీ, చంద్ర శేఖర్ భార్య టాలీవుడ్ నటి నీల్య భవానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet