iDreamPost
android-app
ios-app

చీరకట్టులో హొయలు పోతున్న బ్రో హీరోయిన్.. వైరల్ ఫొటోలు!

  • Published Aug 01, 2023 | 5:47 PM Updated Updated Aug 01, 2023 | 5:47 PM
  • Published Aug 01, 2023 | 5:47 PMUpdated Aug 01, 2023 | 5:47 PM
చీరకట్టులో హొయలు పోతున్న బ్రో హీరోయిన్.. వైరల్ ఫొటోలు!

కేతిక శర్మ.. ఈ యంగ్ హీరోయిన్ కు కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ఫాలోయిగ్ లెక్కల్లో మాత్రం పిచ్చెక్కిస్తుంటుంది. రొమాంటింక్ సినిమాతో కేతిక శర్మ కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. పూరీ జగన్నాథ్ హీరోయిన్ అంటే కుర్రాళ్లలో ఆ మాత్రం క్రేజ్ ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో డీసెంట్ రోల్స్ చేసింది. అయితే కరెక్ట్ బ్రేక్ దొరకలేదనే చెప్పాలి.

తాజాగా ఈ అమ్మడు సాయి తేజ్ సినిమా బ్రోలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీలో కేతికకు మంచి పేరే వచ్చింది. అయితే ఈ మూవీతో అవకాశాలు ఏ స్థాయిలో వస్తాయో చూడాలి. కేతిక శర్మ సినిమాల కంటే ఇన్ స్టాగ్రామ్ లోనే ఎక్కువ హల్ చల్ చేస్తుంటుంది. ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫొటోలు, ఇన్ స్టా రీల్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతుంటారు. తాజాగా చీరకట్టులో కేతిక తిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జారుతున్న పైటను ఒడిసిపట్టి తన చూపులతో కుర్రాళ్ల గుండెళ్లో బాణాలు దించుతున్న ఆ ఫొటోలకు లైక్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. సాధారణంగా కేతిక పెట్టే ఫొటోలకు లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఈ చీరకట్టు చూసిన తర్వాత కుర్రాళ్లు రెట్టించిన ఉత్సాహంతో లైకులు కొట్టేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

ఆమె కెరీర్ కి సంబంధించి కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది. ఇటీవల ప్రమోషన్స్ లో ఆహా యాడ్ కి వచ్చిన క్రేజ్ మీ సినిమాలకు రావడం లేదని ఒకరు అడిగారు. అందుకు కేతిక “అన్నీ సినిమాల్లో ఒకేలా ఉండాలి అంటే కుదరదు. ఆహా యాడ్ లోలా సినిమా అవకాశాలు దక్కకపోవచ్చు. నా వరకు నేను భిన్నమైన పాత్రలతో ముందుకు వెళ్తున్నాను” ఏంటూ కేతిక చెప్పింది. బ్రో తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ తో రాబోతోంది.. ఎలాంటి సినిమాలు చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కేతికా శర్మ మాత్రం ఫొటో షూట్స్ తో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss