గుండు చేయించుకుని షాకిచ్చిన బిగ్ బాస్ బో*ల్డ్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫోటోలో గుండుగా కనిపిస్తున్న ఈ బ‍్యూటీ సోషల్ మీడియాను షేక్‌ చేసే నటి కావడం విశేషం. ఎప్పుడు వింత వింత డ్రెస్సులతో నెట్టింట ట్రెండ్‌ గా నిలిచిన ఈ గ్లామరెస్‌ గర్ల్‌ నేడు బోడి గుండుతో దర్శనమిచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో గుండుగా కనిపిస్తున్న ఈ బ‍్యూటీ సోషల్ మీడియాను షేక్‌ చేసే నటి కావడం విశేషం. ఎప్పుడు వింత వింత డ్రెస్సులతో నెట్టింట ట్రెండ్‌ గా నిలిచిన ఈ గ్లామరెస్‌ గర్ల్‌ నేడు బోడి గుండుతో దర్శనమిచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?

చాలామంది సినీ తారలు వెండితెర పై తమని తాము చూసుకునేందుకు రకరకాల ప్రయాత్నాలే చేస్తుంటారు. ముఖ‍్యంగా.. అవకాశాల కోసం గ్లామరెస్‌ గా కనిపించడం, బోల్డ్‌ సన్నివేశాల‍్లో నటించిడం ఇలా చెప్పుకుంటూ ఏ విషయాల్లోనైనా అవకాశాలను దగ్గించుకు కోవడం కోసం తగ్గేదెలే అన్నట్టూ నడుస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది తమ నడవిక, డ్రెస్సింగ్‌ తీరుల పాట్ల సోషల్‌ మీడియాలో ట‍్రోలింగ్‌ గురవుతుంటారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే.. ట్రోల్స్‌ గురవుతునే.. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ గా నిలుస్తుంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హాట్‌ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకి ఈమె ఎవరో గుర్తపట్టారా..?

పై ఫోటోలో గుండుగా కనిపిస్తున్న ఈ బ‍్యూటీ సోషల్ మీడియాను షేక్‌ చేసే నటి కావడం విశేషం. ఎప్పుడు వింత వింత డ్రెస్సులతో నెట్టింట ట్రెండ్‌ గా నిలిచిన ఈ గ్లామరెస్‌ గర్ల్‌ నేడు బోడి గుండుతో దర్శనమిచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు..  ‘ఉర్ఫీ జావెద్’. ఈ పేరు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ముఖ్యంగా ఆమె వింత డ్రెస్సింగ్‌ స్టైల్‌ అయితే గురించి అయితే ప్రత్యేకంగా  చెప్పాలసిన అవసరం లేదు. ఎప్పుడూ అందాల పొట్టి, పొట్టి డ్రస్సులతో అందలా ప్రదర్శన చేస్తూ..  ఈవెంట్లు, ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఉర్ఫీ వచ్చిందంటే. చాలు.. ఆ ఏరియాలో ఫోటోగ్రాఫర్లు ఎగబడి క్లిక్స్ తీస్తారు. ఇదిలా ఉంటే..  గతంలో ఈ భామ బిగ్ బాస్‌కి వెళ్లి కూడా చాలా హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే  సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు, మీడియా అటెన్షన్ కోసం ఈమె  ఇలా చేస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. కాస్తంత ఎక్కువే గ్లామర్‌ ఒలకబోస్తున్న  ఆమెకు ఎవరూ చాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనేప  సోషల్ మీడియానే నమ్మకున‍్న ఉర్పీ..  వింత డ్రస్సులతో కుర్రకారు ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటుంది. దీంతో పాటు  ట్రోలర్లకు టార్గెట్ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే..  తాజాగా ఆమె న్యూ లుక్ చూసిన అభిమానులు ఒక్కసారిగా  షాక్‌కు గురి అవుతున్నారు.

ఎందుకంటే.. తాజాగా ఉర్ఫీ గుండుతో దర్శనమివ్వడంతో.. నెటిజన్లు కంగుతిన్నారు. ప్రస్తుతం ఆమె న్యూ లుక్‌ కు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగేఎండాకాలంలో చెమట, ఉక్కపోత నుంచి రిలీఫ్ కోసం చాలామంది గుండు కొట్టించుకున్నారేమో అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఈ లుక్ కూడా బాగానే ఉందని కొందరు అంటుంటే.. మరి కొందరు మళ్లీ కొత్తగా ఏం చేయబోతున్నావ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఇలా ఉర్ఫీ లేటెస్ట్ లుక్ నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది. మరి, గుండులో కనిపిస్తోన్న ఉర్ఫీ లేటెస్ట్‌ లుక్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments