iDreamPost
android-app
ios-app

తన బిడ్డ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన ప్రియాంక! ఐడీ ఇదే..

  • Published Aug 29, 2024 | 2:45 AM Updated Updated Aug 29, 2024 | 2:45 AM

Priyanka’s daughter Malti Marie Makes Instagram: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు తన కుమార్తెకు ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది.

Priyanka’s daughter Malti Marie Makes Instagram: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు తన కుమార్తెకు ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది.

  • Published Aug 29, 2024 | 2:45 AMUpdated Aug 29, 2024 | 2:45 AM
తన బిడ్డ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన ప్రియాంక! ఐడీ ఇదే..

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు సంపాదించింది.  ఆ తరువాత హాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్థిరపడిపోయింది. తన కంటే చిన్నవయస్సు వ్యక్తైన నిక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడ జన్మించింది. ఇది ఇలా ఉంటే..ప్రియాంక కు సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తుంది. తాజాగా మరోసారి తన కుమార్తె విషయంతో ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది

ఇటీవలే ముంబైలో ప్రియంక చోప్రా సోదరుడు సిద్ధార్థ చోప్రా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు ఈ బ్యూటీ తన భర్త, కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా తన బిడ్డకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తాజాగా బుధవారం ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా తన కూతురు ఫోటోను మరోసారి పంచుకుంది. తన బిడ్డ పేరుతో ఏర్పాటు చేసిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా ప్రియాంక రివిల్ చేసింది.

priyanka chopra daughter

ఇప్పుటి వరకు ప్రియాంక చోప్రా దంపతులు కుమార్తెకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు సోషల్ మీడియాలో కూడా వారి బిడ్డ ఫేస్ ను చూపించ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా తన కుమార్తెకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. దానికి @maltimarie పేరుతో ప్రియాంక చోప్రా అకౌంట్ ను ఓపెన్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను తన స్టోరీలో పంచుకుంది. ఈ  బ్యూటీ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే తన సోదరుడి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రియాంక సినిమా విషయానికి వస్తే.. త్వరలో స్పై-థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో ‘సిటాడెల్’ రెండవ భాగంలో ఈ బ్యూటీ కనిపించనుంది. గ్లోబల్ సిరీస్ యొక్క రెండవ సీజన్ ఈ సంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం. మరి..తన బిడ్డకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio