iDreamPost
android-app
ios-app

అలాంటి సీన్స్ చేసి అలసిపోయా! ఇక నావల్లకాదు: మీర్జాపూర్ నటి

  • Published Aug 17, 2024 | 6:36 PM Updated Updated Aug 17, 2024 | 6:39 PM

Rasika Dugal: తరచూ ఎవరో ఒక హీరోయిన్ తమకు సంబంధించిన వివిధ విషయాలను సోషల్ మీడియా, ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మీర్జాపూర్ నటి..కూడా ఓ విషయంలో తన ఆవేదను చెప్పుకొచ్చింది.

Rasika Dugal: తరచూ ఎవరో ఒక హీరోయిన్ తమకు సంబంధించిన వివిధ విషయాలను సోషల్ మీడియా, ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మీర్జాపూర్ నటి..కూడా ఓ విషయంలో తన ఆవేదను చెప్పుకొచ్చింది.

  • Published Aug 17, 2024 | 6:36 PMUpdated Aug 17, 2024 | 6:39 PM
అలాంటి సీన్స్ చేసి అలసిపోయా! ఇక నావల్లకాదు: మీర్జాపూర్ నటి

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. అయితే సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలు చెప్పే విశేషాలు, అలానే వారికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఆసక్తి కనబరుస్తారు. అలానే సెలబ్రిటీలు తమ సినిమాలకు, షూటింగ్ లకు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా, ఇంటర్వ్యూల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలానే మీర్జాపూర్ నటి కూడా ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను, ఇక తన వల్ల కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ నటి రసిక దుగల్.. ఇలా చెబితే ఎవరు గుర్తు పట్టరు..కానీ మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో బీనా ఆంటీ అంటే మాత్రం అందరు గుర్తు పడతారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో కాలినా భార్య బీనా ఆంటీ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరిస్ లతో పాటు పలు సినిమాల్లో నటిస్తుంది. ఇదే సమయంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలను ప్రస్తావించారు.

ఆమె మాట్లాడుతూ..” నేను ఏడ్చీ ఏడ్చీ అలసిపోయాను. ఇంకా ఏడుస్తూ ఉండటం నా వల్ల కాదు.  నేను ఏ స్క్రిప్ట్ తీసుకున్న అందులో చివర్లో కచ్చితంగా రెండు ఏడుపు సీన్లు రాసేవారు. అది పది పేజీల స్క్రిప్ట్ అయినా సరే.. అందులో నా పాత్రకు ఏడుపు సీన్ తప్పనిసరిగా ఉండేది. అలాంటి క్యారెక్టర్లలో చేసి చేసి  బాగా బోర్ కొట్టింది.  ఇక అలాంటి సీన్లలో నటించడం నా వల్ల కావడం లేదు. ఈ మధ్య దర్శకలు కాస్తా రూట్ మార్చి.. నాకంటూ డిఫరెంట్ రోల్స్ ఇస్తున్నారు. ఈ మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది.  ఇది అంతా ఓటీటీల వల్లేనే సాధ్యమైంది. అంతకముందు నేను చాలా సినిమాల్లో  చేశాను. కానీ మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ వల్ల బాగా ఫేమస్ అయ్యాను. అలానే ఎక్కువ అవకాశాలు కూడా అందుకుంటున్నాను. ఎంతో మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుతున్నాను. చిన్న సినిమాలకు ఓటీటీలో బెస్ట్ ఛాయిస్” అంటూ మీర్జాపూర్ నటి పలు విషయాలను చెప్పుకొచ్చింది.

ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ… ప్రస్తుతం చిన్న సినిమాలు ఓటీటీలోకి రావడం కష్టంగా మారిందని తెలిపింది. అయితే కొత్త స్టోరీలకు , కొత్త టాలెంట్ లకు , కొత్త ఆలోచనలకు మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మంచి వేదికగా మారిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ఫుల్ ఫాపులారిటీ సంపాదించిన రసిక.. శేఖర్ హోమ్ అనే బాలీవుడ్ షోలో కూడా కనిపించింది. ఈ షో ప్రస్తుతం జియో సినిమాలో ప్రసారం అవుతోంది. అలానే రసిక నటించిన లిటిల్ థామస్ సినిమా ఆగష్టు 19న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్ బోర్న్ లో ప్రసారం కానుంది. మొత్తంగా మీర్జాపూర్ బ్యూటీ చెప్పిన ఈ విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio