iDreamPost
android-app
ios-app

ముద్దులతో రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్! పిక్స్ వైరల్..!

  • Published Sep 03, 2024 | 1:32 PM Updated Updated Sep 03, 2024 | 2:00 PM

Malavika Mohanan In Yudhra: కాలం మారుతున్న క్రమంలో హీరోయిన్ల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి.  కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి సీన్స్ లో నటించేందుకైన రెడీ అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లకు చేశారు. తాజాగా ప్రభాస్ హీరోయిన్ కూడా ముద్దుల సీన్స్ తో హద్దులు దాటేసింది.

Malavika Mohanan In Yudhra: కాలం మారుతున్న క్రమంలో హీరోయిన్ల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి.  కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి సీన్స్ లో నటించేందుకైన రెడీ అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లకు చేశారు. తాజాగా ప్రభాస్ హీరోయిన్ కూడా ముద్దుల సీన్స్ తో హద్దులు దాటేసింది.

  • Published Sep 03, 2024 | 1:32 PMUpdated Sep 03, 2024 | 2:00 PM
ముద్దులతో  రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్! పిక్స్ వైరల్..!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. కొందరు నటనతో ఆకట్టుకుంటే..మరికొందరు తమ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంటారు. ఒకప్పుడు హీరోయిన్లు అంటే అందంతో పాటు అభినయం కూడా  ఉండేది. హద్దులు దాటని రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ.. మెప్పించేవారు. అయితే తరాలు మారుతున్న క్రమంలో హీరోయిన్ల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి.  కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి సీన్స్ లో నటించేందుకైన రెడీ అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లకు చేసిన సంగతి తెలిసింది. తాజాగా ప్రభాస్ హీరోయిన్ కూడా లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. మరి.. ఆ బ్యూటీ ఎవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ డైరెక్ట్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా సాబ్.  ఈ సినిమాలో రెబల్ స్టార్ సరసన మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ నటిస్తింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిస్తున్న యుద్ర అనే  సినిమాకు సంబంధించిన  ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ చూసినట్లు అయితే మాళవిక మోహన్ హద్దులు చెరిపేస్తూ అందాలతో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.

పదేళ్ల  తన కెరీర్ లో గతంలో ఎప్పుడో కాస్తా ఎక్స్ పోజింగ్ చేసినా యుద్ర మూవీలో మాత్రం పూర్తి స్థాయిలో తన అందాలను ఆరోబోసింది ఈ అమ్మడు. యానిమల్ మూవీ తరహాలో ఈ సినిమాలో కూడా  భారీగా రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సనిమాలోని మాళవిక స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పట్టంపోలే’ అనే మలయాళం మూవీతో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు పదేళ్లుగా సౌత్ ఇండియా సినిమాలతో పాటు హిందీ భాషా చిత్రాల్లో నటించింది మాళవిక. డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ సుపరిచితమే.

యుద్ర సినిమా కంటే ముందు బియాండ్‌ ది క్లౌడ్స్‌ అనే హిందీ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా మాళవికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆరేళ్ల తరువాత ఇప్పుడు యుద్ర చిత్రంతో మరో అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తి ఎఫర్ట్‌ పెట్టింది. ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో చేయని పాత్రను ఈ మూవీలో చేసింది. అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు కూడా దాటేసింది. ఈ సినిమా సక్సెస్‌ అయితే హిందీలో మాళవికకు తిరుగుండదని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనూ ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఏమాత్రం తగ్గలేదు మాళవిక. ఇప్పటికే కొందరు బాలీవుడ్‌ హీరోల దృష్టిలోకి మాళవిక వచ్చిందని  సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlike girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş