బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని ట్విస్ట్.. ఈసారి విన్నర్ డిసైడ్ ఎలాగంటే?

తాజాగా బిగ్ బాస్ సీజన్8 కు సంబంధించి హోస్ట్ నాగర్జున ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో దీంతో బిగ్ బాస్ సందడికి ఊపందుకుంది. అయితే తాజాగా ఈ షోలో కంటెస్టెంట్స్ కు ఊహించని ట్విస్టు ఎదురైంది. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హోసుల ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

తాజాగా బిగ్ బాస్ సీజన్8 కు సంబంధించి హోస్ట్ నాగర్జున ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో దీంతో బిగ్ బాస్ సందడికి ఊపందుకుంది. అయితే తాజాగా ఈ షోలో కంటెస్టెంట్స్ కు ఊహించని ట్విస్టు ఎదురైంది. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హోసుల ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఎదురు చూపుల మేరకు మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను హోస్ట్  నాగర్జున అఫిషియల్ గా లాంచ్ చేశారు. పైగా ప్రోమోతో పాటు ఈసారి మీకు అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నమని నగార్జున తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో బిగ్ బాస్ సందడికి ఊపందుకుంది.  అయితే ప్రస్తుతం ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉంది.

ఇకపోతే గతంలో బిగ్ బాస్7 సీజన్ కి మించి విభన్నంగా ఈసారి సీజన్8  సాలెడ్ గా ఉండాలిని, బిగ్ బాస్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో  స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేసుంతింది. ఇదిలా ఉంటే.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ముఖ్యంగా ఈసారి బిగ్ షోలో రెండు హోసులు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఎప్పటిలానే కింగ్ నాగర్జున హోస్టుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఈ సీజన్ ప్రోమోను పోస్ట్ చేయడంతో.. బిగ్ లవర్స్ కు ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. కాకపోతే ఈ సీజన్ 8 అనేది గత సీజన్ కంటే విభిన్నంగా రూపొందించనున్నరనే సమాచారం వినిపిస్తుంది. ఇందులో భాగంగాననే.. ఈసారి కంటెస్టెంటస్ కు ఊహించని బిగ్ ట్విస్టు ఎదురైంది. ఎందుకంటే..  ఈ సీజన్ 8లో రెండు హోసులు ఉంటాయట. అయితే ఇందులో ఒక మెయిన్ హోస్, రెండోది లూప్ హోస్ అని ఉండనున్నట్టు సమాచారం.కాగా, ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ మెయిన్ హోస్ లోకి వెళ్లలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోస్ లో గేమ్స్, టాస్క్స్ లో సత్తా చాటిన వారే మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేకుంటారట.

అలాగే ఈ రెండు ఇళ్ల మధ్యలో ఒక పద్మవ్యూహం అనే కాన్సెప్ట్ కూడా పెట్టారట. ఇకపోతే . మెయిన్ హౌస్లో చివరిగా మిగిలిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడట. ఇలా లోగో ఆధారంగా బిగ్ బాస్ రివ్యూవర్స్ సీజన్ 8 ఇలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని, కచ్చితంగా తెలియాలంటే గేమ్ షో ప్రారంభమైనంత వరకు వేచి ఉండాలని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ బిగ్ సీజన్8లో యూట్యూబర్ బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, బర్రెలక్క, రీతూ చౌదరి, క్రికెటర్ అంబటి రాయుడు, విష్ణుప్రియ, అమృత ప్రణయ్, హేమ, సురేఖావాణి, వేణు స్వామి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం.

ఇక వీరితో పాటు . తాజాగా సీనియర్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి, ఈ షో ప్రారంభమైనంత వరకు అసలు కంటెస్టెంట్స్  ఎవరు అనేది అధికారికంగా తెలియదు.  అయితే ఈసారి  బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. మరి, బిగ్ బాస్ సీజన్8లో ఈసారి రెండు హోస్ లు ఉన్నయంటూ వినిపిస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments