iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటీ.. బాబోయ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!

  • Published Sep 19, 2024 | 8:31 PM Updated Updated Sep 19, 2024 | 8:31 PM

బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డాగా మారింది. టాస్కులు, గొడవలు, అలకలు, చిన్నపాటి మాటల యుద్దాలతో రంజుగా మారిపోయింది. అయితే ఈ షోకు మరింత హైప్ ఇచ్చేందుకు మరో బ్యూటీని తీసుకురాబోతున్నారట.

బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డాగా మారింది. టాస్కులు, గొడవలు, అలకలు, చిన్నపాటి మాటల యుద్దాలతో రంజుగా మారిపోయింది. అయితే ఈ షోకు మరింత హైప్ ఇచ్చేందుకు మరో బ్యూటీని తీసుకురాబోతున్నారట.

  • Published Sep 19, 2024 | 8:31 PMUpdated Sep 19, 2024 | 8:31 PM
బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటీ.. బాబోయ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!

బిగ్ బాస్ సీజన్ 8 రెండు వారాలు పూర్తి చేసుకుని.. మూడో వారంలోకి అడుగు పెట్టింది. ముగిసిన రెండు వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ వీక్‌లో కూడా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా వాడీ వేడిగా నడిచింది. ఇక రేషన్ కోసం పెట్టిన టాస్కులు అయితే మామూలు రచ్చ కాదు బాబోయ్. నిఖిల్, అభయ్ క్లాన్స్ ఇద్దరి మధ్య గట్టి ఫైట్ చోటుచేసుకుంది. ఇరు గ్రూపు కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్దమే కాదు చేతల యుద్దం కూడా చోటుచేసుకుంది. ఇక ప్రభావతి 2.0 టాస్క్ అయితే వేరె లెవల్. గుడ్ల కోసం సభ్యుల మొత్తం కుస్తీ పట్లు పట్టారు. ఇక ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారోనన్న ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పుడు ఈ సీజన్‌ను మరింత హైప్స్ తీసుకు వచ్చేందుకు బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. మూడోవారంలో ఎలిమినేట్ అయ్యాక.. వైల్ట్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక బ్యూటీని తీసుకురావాలని అనుకుంటుందట టీం. టీఆర్పీ రేట్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు హాట్ బ్యూటీని తీసుకురావాలని భావిస్తుందట. ఇంతకు ఆమె ఎవరంటే..బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నయనీ పావని. ఈ అమ్మడు.. అడుగుపెట్టిన వారంలోనే తిరుగుముఖం పట్టింది. ఒక్క వారమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈమెను తీసుకురావాలని అనుకున్నారట బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ 7నుండి బయటకు వచ్చిన ఆమె.. నీతోనే డ్యాన్స్ 2.0లో యావర్‌కు జంటగా వచ్చింది. ఇక్కడ కూడా మొదటి వారానికే ఆ షోకు గుడ్ బై చెప్పేసింది.

ఇక సోషల్ మీడియాలో క్రేజ్ ఏర్పాటు చేసుకుంది ఈ బ్యూటీ. తన హాట్ ఫోటోలతో నెటిజన్లను కాక పుట్టిస్తుంది. ఈ అమ్మడికి ఇన్ స్టాలో మిలియన్ చేరువగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు షార్ట్స్ ఫిల్మ్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈమెను తీసుకువస్తే.. బిగ్ బాస్‌కు మరింత వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అభయ్, మణికంఠ, సీత, విష్ణు ప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ, నైనిక, పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నారు. మణికంఠ, పృధ్వీలో ఒకరు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు ఎలిమినేషన్లు ముగిశాక.. వైల్డ్ కార్డు ఉండొచ్చునని తెలుస్తుంది. నయని పావని వస్తుందో లేదో లేక మరొకరి ఎంట్రీ ఉంటుందో చూడాలి.  ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు వస్తున్నారని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet