iDreamPost
android-app
ios-app

బిగ్‏బాస్ కంటెస్టెంట్ కు అసభ్యకరమైన మెసేజులు.. మీ అమ్మకు ఇలాగే చెబితే ఓకేనా ?

  • Published Apr 24, 2024 | 11:38 AM Updated Updated Apr 24, 2024 | 11:38 AM

ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల్ తరుచుగా సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజగా బిగ్ బాస్ ఫేమ్ నటికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చాలా అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడు. ఇక దీనిపై స్పందించిన నటి మీ అమ్మకు ఇలాగే చెబితే ఓకేనా అంటూ తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం శ్వేత చేసిన పోస్ట్ అనేది వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల్ తరుచుగా సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజగా బిగ్ బాస్ ఫేమ్ నటికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చాలా అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడు. ఇక దీనిపై స్పందించిన నటి మీ అమ్మకు ఇలాగే చెబితే ఓకేనా అంటూ తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం శ్వేత చేసిన పోస్ట్ అనేది వైరల్ గా మారింది.

  • Published Apr 24, 2024 | 11:38 AMUpdated Apr 24, 2024 | 11:38 AM
బిగ్‏బాస్ కంటెస్టెంట్ కు అసభ్యకరమైన మెసేజులు.. మీ అమ్మకు ఇలాగే చెబితే ఓకేనా ?

టెలివిజన్ కార్యక్రమాల్లో అతి పెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఈ బిగ్ బాస్ షోను వివిధ భాషాల్లో రకరకాల పేర్లతో నిర్వహిస్తుంటారు. ఇక పేర్లు ఏదైనా ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం ఒకటే.ఒకటే. అందరి ఓ ఇంట్లోకి చేర్చడం, వివిధ టాస్క్‌లు, గేమ్స్ తో గొడవలు పెట్టడం.. ఇ లా వారి లోపల ఉన్న కోణాలను బయటకు తీయడమే బిగ్ బాస్ షో ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటి వరకు చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నారు. అలాంటి వారిలో ‘శ్వేత వర్మ‘ కూడా ఒకరు. ఈమె తెలుగులో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ, నటిగా రాని గుర్తింపు ఈమెకు బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది. కాగా, బిగ్ బాస్ షోలో పాల్గొన్న శ్వేత వర్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మాడుకు ఓ వ్యక్తి చాలా అసభ్యకరమైన మెసేజులు చేశాడు. ఇక ఆ మెసేజ్ లపై సీరియస్ గానే రియాక్ట్ అయిన శ్వేత మీ అమ్మకు ఇలాగే చెబితే ఓకేనా అంటూ.. తన ఇన్ స్టాలో  షేర్ చేసింది. ప్రస్తుతం శ్వేత చేసిన పోస్ట్ అనేది వైరల్ గా మారింది.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శ్వేత వర్మ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు అడియాన్స్ కి దగ్గరయ్యింది. ఇక ఈ షోలో తనదైన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ షో తర్వాత కూడా పలు చిన్న సినిమాల్లో కనిపించింది. అయితే గత కొన్నాళ్లుగా మాత్రం సినిమాలకు కూడా దూరంగానే ఉంటుంది.  సినిమాలకు దూరంగా ఉన్న శ్వేత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇటీవలే ఆమెకు చేసిన ఓ పోస్టుకు ఓ వ్యక్తి అసభ్యకరమైన మెసేజులు చేశాడు. దీంతో చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది శ్వేత. అసభ్యంగా కామెంట్ చేసిన సదరు వ్యక్తి ప్రోఫైల్ ఐడీ కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.తాజాగా శ్వేత  తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తి శ్వేత ఫోటోకు అసభ్యకరంగా కామెంట్ చేశాడు. ఇక ఆ మెసేజ్ లపై సీరియస్ గా రియాక్ట్ అవుతూ.. ‘ఒక మనిషికి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది ? అసలు వాళ్ల వాళ్ల అమ్మకు కూడా ఇలా  ఎవరైనా చెబితే పర్వాలేదు అనుకుంటాడా ‘? అంటూ రాసుకొచ్చింది.

అంతేకాకుండా.. అతడి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. పైగా ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తుందని.. ఇక తనకున్న సోర్స్ ద్వారా సదరు వ్యక్తి అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని తెలిపింది. అయితే అతడిది రియల్ అకౌంటా? ఫేక్ అకౌంటా ? అని ఆలోచన అక్కర్లేదని, ఎందుకంటే.. అది ఏదైనా వెతికి పెట్టే సోర్స్ తనుకుందని తెలిపింది. కానీ ఇక్కడ తన అడ్రస్ కూడా పోస్ట్ చేయగలను కానీ, తాను మనిషిని కాబట్టి ఆ పని చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. కనుక ఇప్పటికైనా తాను ఒక గుణపాఠం నేర్చుకుంటే మంచింది. ఇకపై ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకొచ్చింది. అయితే మరోసారి ఆ వ్యక్తి కామెంట్స్ పై శ్వేత రియాక్ట్ అవుతూ ఓ వీడియోను షేర్ చేసింది.  కాగా, శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరి, శ్వేత వర్మకు ఎదుర్కొన్న చేదు సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Swetaa Varma (@swetaavarma)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss