iDreamPost
android-app
ios-app

ఓపెన్ అయిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. లవర్ ఇతనేనా?

  • Published Jul 09, 2024 | 1:14 PM Updated Updated Jul 09, 2024 | 1:14 PM

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీస్ గా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మంచి క్రేజ్ తో పాటు గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఇక అలాంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫోటో షేర్ చేసి, దానికి లవ్ సింబల్ క్యాప్షన్ చేసి రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టింది. ఇంతకి అతను ఎవరంటే..

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీస్ గా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మంచి క్రేజ్ తో పాటు గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఇక అలాంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫోటో షేర్ చేసి, దానికి లవ్ సింబల్ క్యాప్షన్ చేసి రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టింది. ఇంతకి అతను ఎవరంటే..

  • Published Jul 09, 2024 | 1:14 PMUpdated Jul 09, 2024 | 1:14 PM
ఓపెన్ అయిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. లవర్ ఇతనేనా?

ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీస్ గా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మంచి క్రేజ్ తో పాటు గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఇక అలాంటి వారిలో ‘ఇనయా సుల్తానా’ కూడా ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాజ్ సీజన్ 6 ద్వారా ఇనయా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ సీజన్ లో తనదైన అందంతో. గేమ్ షోతో అందర్నీ అలరించడమే కాకుండా.. అబ్బాయిలతో సహా పోటీ పడి మరీ టాస్కులు ఆడింది. పైగా బిగ్ బాస్ హోస్ లో ఈమె ఒక ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకొని బయటకు వచ్చింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా వచ్చే క్రేజ్ తో ఇనాయా ఓ వైపు సినిమాల్లో ట్రై చేస్తునే.. మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఈవెంట్లు అంటూ కాస్త బిజీగా మారిపోయింది.

అంతేకాకుండా.. సోషల్ మీడియాలో తన గ్లమరెస్ ఫోటోస్ తో యూత్ మతి పొగొడుతుంది ఇనాయ. అయితే తాజాగా ఇనాయా సుల్తానా ఇన్ స్టా లో ఓ ఫోటో పెడుతూ దానికి లవ్ సింబల్ తో పాటు ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా యాడ్ చేసింది. ఇక ఈ ఫోటోను చూసిన పలువురు నెటిజన్స్ ఇనాయా తన లవర్ ను పరిచయం చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.బిగ్ బాస్ చూసిన బుల్లి తెర ప్రేక్షకులకు ఇనాయ సుల్తానా గురించిం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పైగా సోషల్ మీడియా యూజర్స్ కు అయితే ఈమె ఒక గ్లామర్ క్వీన్ గా సుపరిచితమే. ఎందకంటే.. నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ఎప్పటిలానే ఇనాయా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటో పెడుతూ దానికి లవ్ సింబల్ తో పాటు ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా యాడ్ చేసింది.

కాగా, ఆ పోస్టు కాస్త వైరల్ కావడంతో.. అది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడతున్నారు. ఇకపోతే ఇనాయా పోస్టులో తన జిమ్ ట్రైనర్ తో క్లోజ్ గా ఉన్న ఓ వీడియోను షేర్ చేసింది. పైగా దీనికి ఒక లవ్ సింబలన్ క్యాప్షన్ గా ఇచ్చి కౌగిళ్లలో, ఎద వాకిళ్లలో అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా యాడ్ చేసింది. అయితే ఇది వాళ్లిద్దరూ కలిసి ఎక్కడో ఔటింగ్ కి వెళ్లిన వీడియో కావడం గమన్హారం. కాగా, అందులో ఇనాయా సుల్తానాతో పాటు ఉన్న వ్యక్తి పేరు గౌతమ్. ఇతను ఒక జిమ్, యోగా ట్రైనర్. ముఖ్యంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎక్స్‌పర్ట్. ఇక ఇనాయా గత కొన్ని రోజులుగా గౌతమ్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, అతనితో కలిసి చేసిన రీల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కాగా, ఇవి చూసిన నెటిజన్లు అప్పటి నుంచే కామెంట్లలో అతని ఎవరా అని ఆరా తీస్తున్నారు. కానీ, ఇన్ని రోజులకి ఈ లవ్ సింబల్‌, రొమాంటిక్ సాంగ్ తో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇలా ఫోటోను షేర్ చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

దీంతో ఇనాయా డైరెక్ట్ గా తన ప్రేమను తెలియజేస్తూందానని, అలాగే తన ప్రేమను కన్ఫార్మ చేసింద అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడతున్నారు. అంతేకాకుండా ఆమె ఫ్యాన్స్ కొంతమంది కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. కానీ, మరి కొందరు మాత్రం మరి సోహెల్ పరిస్థితి ఎంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే.. గతంలో ఇనాయా ఒకటి రెండు సార్లు సోహెల్‌కి ఇనయా లవ్ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏదీ ఏమైనా ఇనాయా ఈ పోస్టు పై క్లారీటి ఇచ్చినంత వరకు ఎదురుచుడాలి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇనాయా సుల్తానా పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel