iDreamPost
android-app
ios-app

Ashwini Sree: బోనమెత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోస్ వైరల్

  • Published Jul 13, 2024 | 4:48 PMUpdated Jul 13, 2024 | 4:48 PM

భాగ్యనగరంలో ఇప్పటికే బోనాల పండుగ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ పండుగలో సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ  అశ్విని శ్రీ  కూడా సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి  బోనాలు సమర్పించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయానికి చిహ్నమైన బోనాల పండుగ ప్రారంభమైంది. కాగా, ప్రతి ఏటా ఈ బోనాల పండుగ అనేది ఆషాఢ మాసంలో నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. అయితే నగరంలో ఈ బోనాల జాతర దాదాపు శతాబ్ద కాలం నుంచి జరుపుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటికే మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇక నగరంలో మిగిలిన ప్రముఖ ఆలయాల్లో కూడా అమ్మవారాలకు బోనాలు సమర్పించనున్నారు. ఇకపోతే ఈ బోనాల సంబరాల్లో ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ మేరకు  తాజాగా బిగ్ బాస్ బ్యూటీ  ‘అశ్విని శ్రీ’  కూడా సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి  బోనాలు సమర్పించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

భాగ్యనగరంలో ఇప్పటికే బోనాల పండుగ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ పండుగలో సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ పట్టుచీరలో బోనం సమర్పించింది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోస్  చూసిన నెటిజన్స్, అశ్విని శ్రీ ఫ్యాన్స్ సంప్రదాయ దుస్తుల్లో అశ్విని అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రశసించారు. అలాగే ఆ చీరలో అశ్విని చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గ్లామరస్ బ్యూటీ అశ్విని శ్రీ ఒకరు.  అయితే ఈ బ్యూటీ తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే కెరీర్ ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నటించింది అశ్విని. అయితే ఆ సినిమాలేవి ఆశించిన స్థాయిలో అశ్వినికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ, ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం అందుకున్న ఈ బ్యూటీ తనదైన ఆటతో, గ్లామర్ తో   బుల్లితెర ఆడియాన్స్ ను ఫిదా చేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ  నేపథ్యంలోనే తరుచు తన ఫొటోలు, జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. మరి, బోనాలు సమర్పిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్విని శ్రీ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Ashwini Sree (@ashwinii_sree)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి