iDreamPost
android-app
ios-app

రోడ్డుపై ఏకంగా ఈ రేంజ్‌లో ఫోజులు ఇచ్చిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

  • Published May 28, 2024 | 3:49 PM Updated Updated May 28, 2024 | 3:49 PM

ఈ ఫోటోలో నడి రోడ్డుపై అర్థరాత్రి పూట రెడ్ శారీస్ ఫోజులిస్తున్న ఈ హాట్ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది. సోషల్ మీడిాయాలో బోల్డ్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ ఫోటోలో నడి రోడ్డుపై అర్థరాత్రి పూట రెడ్ శారీస్ ఫోజులిస్తున్న ఈ హాట్ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది. సోషల్ మీడిాయాలో బోల్డ్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

  • Published May 28, 2024 | 3:49 PMUpdated May 28, 2024 | 3:49 PM
రోడ్డుపై ఏకంగా ఈ రేంజ్‌లో ఫోజులు ఇచ్చిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

కొంత మంది హీరోయిన్లు.. సినిమాలతో కన్నా, సోషల్ మీడియాలోనే రచ్చ ఎక్కువ చేస్తుంటారు. ఏదో విధంగా ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేందుకు చిట్ చాట్ లేదంటే రీల్స్, వీడియో చేసి టచ్‌లో ఉంటారు. ఇటీవల కాలంలో దర్శక, నిర్మాతలు సైతం సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొపైల్ అండ్ ఫాలోవర్స్‌ను బట్టి హీరోయిన్లను సెలక్ట్ చేస్తుండటంతో.. యాక్ట్రెసెస్ అంతా ఇప్పుడు ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ వేదికగా క్రేజ్ సంపాదించేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు. కొంత మంది బ్యూటీలైతే.. తెరపై కన్నా ఇందులోనే హాట్, బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఓ క్రేజీ బ్యూటీ తన నడి రోడ్డుపై సెక్సీ ఫోజులిస్తూ చెమటలు పట్టిస్తుంది.

రెడ్ శారీస్‌లో అర్థరాత్రి పూట నడి రోడ్డుపై ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు.. పైట జారేస్తూ శృంగార దేవతలా మారిపోయింది ఈ కన్యకా శిరోమణి. ఇంతలా హంగామా చేస్తున్న ఈ భామ ఎవరంటే.. ఇంకెవరు మన బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. సినిమాలపై ఆసక్తితో ఇంట్లో నుండి పారిపోయి వచ్చిన ఇనయా.. చిన్న చితకా సినిమాల్లో నటించడం స్టార్ చేసింది. బుజ్జి ఇలా రా, నటరత్నాలు, యద్భావం తద్భవతి, వాలంటైన్స్ నైట్, క్రాంతి వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు పాపులారిటీ వచ్చింది మాత్రం రామ్ గోపాల్ వర్మతో డ్యాన్స్ చేసిన తర్వాతే. దీంతో ఎవరీ ముద్దుగుమ్మ అంటూ చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఆ ఒక్క వీడియోతోనే క్యూరియాసిటీని పెంచేసింది. ఒక్క సారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది.

ఆ వెంటనే బిగ్ బాస్ సీజన్ 6లోకి ఎంటర్ అయ్యింది ఈ హైదరాబాదీ పాప. అక్కడ కూడా తన గ్లామర్ ట్రీట్ తో కట్టిపడేసింది. అలాగే ప్రతి విషయంలోనూ తనకు అడ్డుగా వచ్చిన కంటెస్టెంట్లకు ఇచ్చి పడేసేది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ గా నిలుస్తుంది అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది ఈ లేడీ టైగర్. ఏడవ కంటెస్టెంట్‌గా ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఈ మేడమ్.. భారీగానే పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఇన్ స్టాగ్రాంలో రచ్చరచ్చ చేస్తుంది తన ఫోటోలతో. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచుల టైంలో కూడా సందడి చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో నటిస్తోంది. ఫ్రైడే అనే మూవీలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet