iDreamPost
android-app
ios-app

బాలు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందా తెలుసా..?

  • Published Dec 14, 2023 | 4:37 PM Updated Updated Dec 14, 2023 | 4:37 PM

ఇటీవల నటి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఓ కామెంట్ చేశారు. బాలు మూవీ సినిమాలో హీరోయిన్ తనకు నచ్చలేదని, కేవలం తన అభిప్రాయమే చెప్పానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు శ్రియా శరణ్ కాగా, మరొకరు..

ఇటీవల నటి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో ఓ కామెంట్ చేశారు. బాలు మూవీ సినిమాలో హీరోయిన్ తనకు నచ్చలేదని, కేవలం తన అభిప్రాయమే చెప్పానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు శ్రియా శరణ్ కాగా, మరొకరు..

  • Published Dec 14, 2023 | 4:37 PMUpdated Dec 14, 2023 | 4:37 PM
బాలు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందా తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. కొత్త నీరు వస్తుంటే.. పాత నీరు కనుమరుగైనట్లు.. కొత్త అందాలు వస్తే.. పాత హీరోయిన్లు తెరమరుగు అవుతుంటారు. అయితే కొన్ని సార్లు వారు నటించిన మూవీస్, ఆ చిత్రాల్లోని పాటలు టీవీలో వాచ్ చేస్తున్నప్పుడే లేదా హమ్ చేస్తున్నప్పుడో .. అబ్బా అప్పట్లో ఈ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసిందనో లేక.. అస్సలు హీరోకు సెట్ కాలేదని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగో మనం చెప్పుకునే హీరోయిన్ కూడా ఆ కోవకే వస్తుంది. టాలీవుడ్ పరాయి రాష్ట్రాల భామలకు అవకాశం కల్పిస్తుందని చెప్పేందుకు ఈ అమ్మాయి కూడా ఓ ఉదాహరణ. కెరీర్ టాలీవుడ్‌లో స్టార్ చేసి.. బాలీవుడ్‌లో ముగించింది ఈ అమ్మడు.

ఇటీవల నటి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ బాలు మూవీలో హీరోయిన్ తనకు నచ్చలేదని, ఆ విషయాన్ని డైరెక్టర్ కరుణాకరన్‌కు చెప్పానని అంటూ అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. బాలు మూవీకి రేణు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఇంతకు ఆమె చెప్పిన నటి ఎవరో గుర్తున్నారా..? బాలు ఏబీసీడీఇఎఫ్‌జిలో ఇద్దరు హీరోయిన్లు నటించిన సంగతి విదితమే. వారిలో ఒకరు శ్రియా శరణ్. మరొకరు నేహా ఒబెరాయ్. రేణు తనకు నచ్చలేదన్న నటి నేహానే. బాలు మూవీలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన నేహా. సినిమా బ్యాక్ డ్రాప్‌లో కనిపిస్తుంది. ఇందు క్యారెక్టర్ కనిపించిన ఈ అమ్మడికి.. ఈ మూవీలో ఓ చిన్నఫైట్ సీక్వెన్స్ కూడా ఉందండోయ్.

తన చూపులతో కట్టిపడేసిన ఈ చిన్నది.. ముంబయి బ్యూటీ. ప్రముఖ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ గారాల పట్టీ. కానీ తెలుగు సినిమాలతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టింది. బాలు మూవీనే ఆమెకు నటన పరంగా తొలి అడుగులు. ఆ తర్వాత బ్రహ్మస్త్రం, మేస్త్రీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు మంచి పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత తన స్వస్థలమైన ముంబయికి చెక్కేసింది. అలాగే పలు హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. 2010లో వజ్రాల వ్యాపారి విశాల్ షాను వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడని తెలుస్తోంది. ఇప్పుడు ఆమెను చూస్తే కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఏమంటారో పిక్స్ చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio