iDreamPost
android-app
ios-app

మరోసారి తండ్రైన బలగం మూవీ డైరెక్టర్

  • Published Oct 20, 2023 | 7:29 PM Updated Updated Oct 20, 2023 | 7:29 PM

బుల్లితెరపై కమెడియన్ గా మొదలు పెట్టి జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వేణు యెల్దండి. ఈ తర్వాత సినిమాల్లో అందివచ్చిన అవకాశాలతో అనేక చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు.

బుల్లితెరపై కమెడియన్ గా మొదలు పెట్టి జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వేణు యెల్దండి. ఈ తర్వాత సినిమాల్లో అందివచ్చిన అవకాశాలతో అనేక చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు.

  • Published Oct 20, 2023 | 7:29 PMUpdated Oct 20, 2023 | 7:29 PM
మరోసారి తండ్రైన బలగం మూవీ డైరెక్టర్

బుల్లితెరపై కమెడియన్ గా మొదలు పెట్టి జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వేణు యెల్దండి. ఈ తర్వాత సినిమాల్లో అందివచ్చిన అవకాశాలతో అనేక చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. అలా కొన్నేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చిన వేణు.. ఆ తర్వాత ఏకంగా ఓ సినిమాకు దర్శకుడిగా మారి బలగం అనే సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ బంపర్ హిట్ ను అందుకుంది. ఇంతే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా విజయంతో డైరెక్టర్ వేణు యెల్దండి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయి టాప్ డైరెక్టర్ ల లీస్టులో చేరిపోయారు. ఇక ఇదే ఊపు మీదున్న వేణు.. త్వరలో ఓ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా ఉండనున్నారని టాక్ నడుస్తోంది.

అయితే ఈ క్రమంలోనే ఈ ప్రముఖ డైరెక్టర్ అందరికీ ఓ గుడ్ న్యూస్ ను అందించాడు. అసలు విషయం ఏంటంటే? వేణు రెండోసారి తండ్రి అయ్యాడు. అవును, ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నాకు కూతురు పుట్టిందని ఫోటోను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. వేణుకు ఇది వరకే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు కూతురు రాకతో వేణు రెండో సారి తండ్రి అయ్యాడు. ఈ డైరెక్టర్ కు కూతురు పుట్టిందని తెలియడంతో కొందరు సినీ ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Venu Yeldandi (@venuyeldandi9)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş