iDreamPost
android-app
ios-app

Jr.NTR అభిమానికి ‘బేబి’ నిర్మాత ఆర్థిక సాయం!

  • Published Mar 14, 2024 | 6:33 PM Updated Updated Mar 14, 2024 | 6:33 PM

అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్ యాక్సిండెంట్ కు గురైయ్యాడు. దీనితో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా.. తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దర్శకుడు ఈ విషయంలో స్పందించి వారికీ ఆర్థిక సహాయాన్ని అందించారు.

అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్ యాక్సిండెంట్ కు గురైయ్యాడు. దీనితో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా.. తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దర్శకుడు ఈ విషయంలో స్పందించి వారికీ ఆర్థిక సహాయాన్ని అందించారు.

  • Published Mar 14, 2024 | 6:33 PMUpdated Mar 14, 2024 | 6:33 PM
Jr.NTR అభిమానికి  ‘బేబి’ నిర్మాత ఆర్థిక సాయం!

సోషల్ మీడియా ద్వారా రోజు రోజుకి యువత చెడిపోతున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాము. కానీ, అదే సోషల్ మీడియా ద్వారా కొంత మంది జీవితాలు బాగుపడుతున్నాయి. సాటి మనిషికి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ.. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యి ..ఓ దర్శకుడు వరకు చేరింది. ఇటీవల అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమానికి రోడ్ యాక్సిడెంట్ అయింది. అయితే, ఆ వ్యక్తి కుటుంబం ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కారణంగా.. ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులంతా కలిసి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న వార్త గురించి చూశాము. ఈ క్రమంలోనే ఓ దర్శకుడు ఈ విషయంలో స్పందించి .. ఆ వ్యక్తికీ తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.

“బేబీ” సినిమా నిర్మాత ఏస్కె ఎన్ మానవతా దృక్పథంతో .. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఓ ఎన్టీఆర్ అభిమాను ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమానికి .. రోడ్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలిన కారణంగా ఆ వ్యక్తికీ మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు ఆ వ్యక్తి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు చేరింది. ఈ పోస్ట్ ను చూసిన బేబీ సినిమా నిర్మాత ఆ వ్యక్తికీ సాయం అందించడానికి.. ముందుకు వచ్చారు. గాయపడిన ఆ వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందివాడవడంతో.. తన వంతు సాయంగా.. రూ.50 వేలు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త అభిమానులకు కాస్త ధైర్యంగా అనిపించింది. మిగిలిన సెలెబ్రిటీలు కూడా ఆ వ్యక్తికీ సాయం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Baby producer helps to Jr NTR fan

కేవలం పేరుకు మాత్రమే ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకుని తిరగడం కాకుండా.. ఆయన పేరు చెబుతూ.. ఇలా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. సాటి మనిషి కష్టంలో ఉంటే మనకెందుకులే అని వదిలేయకుండా.. ఆ వార్తను సోషల్ మీడియా వరకు తీసుకుని వచ్చి.. అందరికి తెలిసేలా చేస్తూ.. ఎదో ఒక విధంగా ఆ వ్యక్తికీ సాయం అందేలా చేస్తున్నారు. వారి వంతుగా కనీస ప్రయత్నం చేశారు కాబట్టే.. ఈరోజు ఓ దర్శక నిర్మాత స్పందించి తన వంతు సాయంగా .. ఆ వ్యక్తిని ఆదుకున్నారు. ఓ చిన్న ఆలోచన ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టేందుకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom