iDreamPost
android-app
ios-app

కాబోయే వరుడు ఇలా ఉండాలన్న అషూరెడ్డి.. చీపురుతో కొట్టిన తల్లి..!

  • Published Nov 15, 2023 | 7:22 PM Updated Updated Nov 15, 2023 | 7:22 PM

బిగ్ బాస్ ఎంతో మందికి ఆర్టిస్టులకు గుర్తింపు నిచ్చింది. అంతక ముందు రాని ఫేమ్, నేమ్ ఈ షో ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదూ. అటువంటి వారిలో ఒకరు అషూ రెడ్డి. జూనియర్ సమంతగా ముద్రపడ్డ ఈ బ్యూటీ.. బిగ్ బాస్ కు వచ్చాక.. మరింత ఫేమస్ అయ్యింది.

బిగ్ బాస్ ఎంతో మందికి ఆర్టిస్టులకు గుర్తింపు నిచ్చింది. అంతక ముందు రాని ఫేమ్, నేమ్ ఈ షో ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదూ. అటువంటి వారిలో ఒకరు అషూ రెడ్డి. జూనియర్ సమంతగా ముద్రపడ్డ ఈ బ్యూటీ.. బిగ్ బాస్ కు వచ్చాక.. మరింత ఫేమస్ అయ్యింది.

  • Published Nov 15, 2023 | 7:22 PMUpdated Nov 15, 2023 | 7:22 PM
కాబోయే వరుడు ఇలా ఉండాలన్న అషూరెడ్డి.. చీపురుతో కొట్టిన తల్లి..!

తెలుగు ఆడియన్సు ను టీవీ లకు కట్టి పడేస్తున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు వరుసగా 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇపుడు 7వ సీజన్ ప్రసారం అవుతుంది. అయితే ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వలన ఎంతోమంది ఆర్టిస్టులు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూ వస్తున్నారు. వాళ్ళ కెరీర్ కు పునాది వేసుకుంటున్నారు. అటువంటి వాళ్లలో ఒకరు అషు రెడ్డి. ఈ వయ్యారి భామ బిగ్ బాస్ సీజన్ 3 తో తెలుగు ఆడియన్సు కి పరిచయం అయ్యింది. తన అందంతో హావభావాలతో యువతను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పటికి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ,పోస్ట్స్ షేర్ చేస్తూ , రీల్స్ చేస్తూ ఫాల్లోవెర్స్ ని పెంచుకుంటుంది.

అయితే ఈ భామ తనకు కాబోయే భర్త గురించి చెప్పేందుకు ఇంస్టాగ్రామ్ లో ఓ ఫన్నీ రీల్ ని చేసింది . ఈ క్రమంలో తన తల్లి స్పదించిన తీరు ఆసక్తిగా మారింది . ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో లో తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ ఒక ఆడియోకి లిప్ సింక్ చేసింది. నేను అలిగినపుడు బ్రతిమాలాలి ,ఎక్కువగా షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అంటూ ఉన్న ఒక ఆడియోకి వీడియో ద్వారా లిప్ సింక్ ఇస్తున్న క్రమంలో.. అది అషురెడ్డి వాయిస్ లానే ఉండడంతో తన తల్లి రెండు దెబ్బలు వేసింది. తన తల్లితో దెబ్బలు తిన్న వీడియో కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు.

‘ఆ వాయిస్ నాదేనని భావిస్తుంది’ అంటూ తల్లిని ఉద్దేశించి కాప్షన్ కూడా పెట్టింది. ఏదేమైనా.. ఇపుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక అభిమానులు కూడా లైక్స్ కొడుతూ , కామెంట్స్ చేస్తూ ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుస టీవీ ప్రోగ్రామ్స్ , సినిమాలతో బిజీ అయింది అనే చెప్పాలి. ఇప్పటికే ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది అషురెడ్డి . మరి ఈ వీడియోపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş