iDreamPost
android-app
ios-app

అరుంధతి సినిమాలో ఈ చిన్నారి ఇప్పుడు ఓ రేంజ్‌లో.. అస్సలు గుర్తుపట్టలేరు!

  • Published May 03, 2024 | 4:01 PM Updated Updated May 05, 2024 | 11:53 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఇక ఈ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి జేజమ్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఇక ఈ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి జేజమ్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published May 03, 2024 | 4:01 PMUpdated May 05, 2024 | 11:53 AM
అరుంధతి సినిమాలో ఈ చిన్నారి ఇప్పుడు ఓ రేంజ్‌లో.. అస్సలు గుర్తుపట్టలేరు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అరుంధతి’. ఈ సినిమాను ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ కోడీ రామకృష్ణ దర్శకత్వం వహించారు. కాగా, సినిమా 2009లో విడుదలై భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమానే అనుష్క కెరీర్ కు మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సోనూ సూద్ అర్జున్ బజ్వా , షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులో పశుపతిగా సోను సూద్, జేజమ్మగా అనుష్క పాత్రలు సినిమాకే హైలేట్ గా నిలిచయని చెప్పవచ్చు. పైగా అందులో అనుష్క నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక అరుంధతి సినిమాకు డైరెక్టర్ కోటి అందించిన మ్యూజిక్ మరింత ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం బుల్లితెరపై వస్తున్న ప్రతిసారి అద్భుతమైన రేటింగ్, రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అరుంధతి సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన ఈ చిన్నారికి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి. అప్పటిలో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందే అందరికీ తెలిసిందే. కాగా, ఆ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి జేజమ్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో ఆ చిన్నారి నటనకు ఆమె మంచి ప్రశంసలే అందుకుంది. కాగా, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ‘దివ్య గణేష్’. ఈమె తెలుగు, తమిళం భాషలలోని పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది.అయితే, ఎన్ని సినిమాల్లో నటించిన అరుంధతి సినిమాతోనే దివ్యకు మంచి గుర్తింపు వచ్చింది. కాగా,ఈ సినిమా ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది.ఈ క్రమంలోనే దివ్య పలు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ లో చేసింది. కానీ, కొన్నాళ్లుగా ఈమె ఏ సినిమాల్లో కనిపించడం లేదు.కానీ, తాజాగా దివ్య నగేష్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇయ చిన్నారి జేజమ్మగా అలరించిన దివ్య.. ఇప్పుడు హీరోయిన్ మించిన అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా.. త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మలయాళం, తమిళంలో ఈ బ్యూటీ పలు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో కథానాయికగా అవకాశాలు వస్తే మాత్రం నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దివ్య లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్స్ దివ్య ఇప్పుడు చాలా అందంగా ఉందని, హీరోయిన్స్ కు మించిన అందంతో అందర్నీ కట్టిపడేసిందని, అలాగే హీరోయిన్ గా ట్రై చేయాలని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరుంధతి ఫేమ్ దివ్య లేటెస్ట్ ఫోటో స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Divya Arundati (@divya_arundathi)

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique