iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్! 5 సెకండ్స్ లో గుర్తుపట్టగలరా?

  • Published Aug 05, 2024 | 3:50 PM Updated Updated Aug 05, 2024 | 3:52 PM

Anupama Parameswaran: హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ క్రేజీ భామ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది.

Anupama Parameswaran: హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ క్రేజీ భామ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది.

  • Published Aug 05, 2024 | 3:50 PMUpdated Aug 05, 2024 | 3:52 PM
ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్! 5 సెకండ్స్ లో గుర్తుపట్టగలరా?

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఓల్డ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలానే  హీరోయిన్ల చిన్ననాటి, త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదే సమయంలో హీరోయిన్ చిన్ననాటి ఫోటోలను చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. మరికొందరు అయితే ఆ సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫిక్స్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి మీరు గుర్తుపట్టారా?. ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాక మల్టీ టాలెంట్ కలిగి ఉంది.

హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ క్రేజీ భామ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పై ఫోటోలో కనిపిస్తున్న ఆమె అందానికి యువత ఫిదా అవుతున్నారు. మొన్నటివరకు పద్ధితిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన అందాలతో కుర్రాల మతిపోగొడుతోంది. అంతేకాక ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి మారింది.

ఇటీవలే సిద్ధు జొన్నలగడ్డతో జోడీ కట్టి సందడి చేసింది. ఈపాటికే ఆమె ఎవరో మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆమె ఎవరో కాదండీ.. మలయాళి భామ అనుపమ పరమేశ్వరన్. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో సినీ  ఇండస్ట్రీకి ఈ బ్యూటీ ఎంట్రీ వచ్చింది.  తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రేమమ్ సినిమాలో స్కూల్ కి వెళ్లే మేరీ పాత్రలో నటించి..యూత్ డ్రీమ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. త్రివిక్రమం దర్శకత్వంలో వచ్చిన ‘అ,ఆ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ సినిమాలో నాగవళి అనే గయ్యాళి యువతి పాత్రలో నటించింది.

Anupama Parameswaran Childhood Photo

ఆ తరువాత అనేక టాలీవుడ్ హిట్ సినిమాలో నటించి.. అచ్చమైన తెలుగుమ్మాయి అనిపించేలా మారింది. హోమ్లి పాత్రల్లో నటించిన ఈ అమ్మడు, ఇటీవల అందాలు ఆరబోస్తు రచ్చ చేస్తోంది. అనుపమకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో ఇక్కడి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్న అనుపమకు కోలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇటీవలే టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ  సినిమాతో  అందాలు ఆరబోసి..కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం అమ్మడి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss