iDreamPost
android-app
ios-app

రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో..

  • Published Mar 12, 2024 | 6:02 PM Updated Updated Mar 12, 2024 | 6:09 PM

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బాగా సఫర్ అవుతున్నారు హీరోయిన్లు. ఇటీవల డీప్ ఫేక్ పేరుతో హీరోయిన్ల వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే. దీనికి తొలి బాధితురాలు అయ్యింది రష్మిక. తాజాగా

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బాగా సఫర్ అవుతున్నారు హీరోయిన్లు. ఇటీవల డీప్ ఫేక్ పేరుతో హీరోయిన్ల వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే. దీనికి తొలి బాధితురాలు అయ్యింది రష్మిక. తాజాగా

  • Published Mar 12, 2024 | 6:02 PMUpdated Mar 12, 2024 | 6:09 PM
రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో..

టెక్నాలజీ కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ సాంకేతిక సాయంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పలువుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా డీప్ ఫేక్ దేశాన్ని కుదిపేసిన సంగతి విదితమే. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు ఏఐ టెక్నాలజీతో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫేస్ జోడించి..ఓ అసభ్యకరమైన వీడియోను రిలీజ్ చేశాడు. దీనిపై అమితాబ్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఘాటుగా స్పందించిన సంగతి విదితమే. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, గుంటూరుకు చెందిన ఈమని నవీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోయిన్లు కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. కాజోల్, అలియా వంటి నటీమణులు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇలాంటి వీడియోలు స్ప్రెడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ అంతలోనే మరో డీప్ ఫేక్ వీడియో దర్శనమిస్తోంది. మరోసారి బాధితురాలైంది రష్మిక. రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గతం కన్నా ఘోరంగా, చాలా అసభ్యకరమైన రీతిలో ఈ వీడియో ఉంది. అందులో రష్మిక ఏఐ క్లిప్ అని పేర్కొనబడి ఉంది. గాగ్రాలో అందాలు ఆరబోస్తున్న అమ్మాయికి రష్మిక తలను అతికించినట్లు కనిపిస్తోంది. కాగా, నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. యానిమల్ మూవీలో ఓ సీనులో రష్మిక బోల్డ్‌గా కనిపించడంతో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు కొంత మంది. అయితే ఈ వీడియోపై పలువురు పలు కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika

దయచేసి ఆమె సంబంధించి ఇలాంటి వీడియోలు చేయొద్దంటూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేయగా.. ఈ సారి చాలా హాట్‌గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఇది ఎడిటెడ్ అని, రష్మిక ఫేక్ వీడియో అంటూ కొట్టిపారేస్తున్నారు. మరీ ఈ వీడియో ఎంతటి ఇష్యూ క్రియేట్ చేస్తుందో చూడాలి. గత ఏడాది యానిమల్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఈ మూవీ సుమారు 900 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి విదితమే. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్.. వరుసగా నాలుగు చిత్రాల్లో మెరవబోతుంది. పుష్ప 2తో పాటు.. బైలింగ్వల్ మూవీ రెయిన్ బో.. ద గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఛావ అనే హిందీ మూవీ చేస్తోంది అమ్మడు.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika._.mandanah)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss